Telugu News » Tag » Sri Lankan Girl
Hero Simbu : సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇంక వారి వ్యక్తిగత విషయాలు, ప్రేమ, పెండ్లిలకు సంబంధించిన విషయాలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు జనాలు. ఈ నడుమ హీరోలు పెండ్లికి కాస్త వెనకాడుతున్నారు. లేటు వయసు దాకా కూడా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇలాంటి వారిలో తమిళ స్టార్ హీరో శింబు కూడా […]