Telugu News » Tag » Sreeleela photos
Sreeleela : కొత్త పెళ్లి సందడి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఇటీవల ధమాకా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేయడంతో ముద్దుగుమ్మకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగి పోయింది. మొన్నటి వరకు కోటి రూపాయల లోపు పారితోషికం అందుకుంటూ వచ్చిన ఎమ్మడు ఇప్పుడు ఏకంగా కోటిన్నర రూపాయల […]