Telugu News » Tag » Sreeja
Kalyaan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ గత కొంతకాలంగా తన భార్య శ్రీజకి దూరంగా వుంటోన్న విషయం విదితమే. శ్రీజ ప్రస్తుతం కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. పలు సినిమాల నిర్మాణం దిశగా సమాలోచనలు చేస్తోంది. అదే సమయంలో, చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్స్ తదితర వ్యవహారాలు అక్కతో కలిసి చూసుకుంటోంది శ్రీజ. మరి, చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఏం చేస్తున్నట్టు.? చేతిలో కొన్ని సినిమాలున్నా.. కెరీర్ పరంగా కొంత బ్యాడ్ ఫేజ్‌లో […]
Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త, సినీ నటుడు కళ్యాణ్ దేవ్, సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 2022లో చాలా నేర్చుకున్నాననీ, సహనంగా వుండడమెలాగో తెలిసొచ్చిందనీ, ఎదగడం అంటే ఏంటో అర్థమయ్యిందనీ, అవకాశాల్ని అందుకోవడం, రిస్క్ తీసుకోవడం గురించీ తెలుసుకున్నాననీ పేర్కొన్నాడు సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్. తప్పుల నుంచి నేర్చుకున్నా.. ‘నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఇతరులను క్షమించడం.. నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా […]
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆస్తి గొడవలంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్ల ప్రకారం చూస్తే, చిరంజీవి తన ఆస్తినంతటినీ తన తన వారసత్వానికి.. అంటే చరణ్‌కి పుట్టబోయే కొడుకు లేదా కూతురికి […]
Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, తన భర్త నుంచి విడాకులు తీసుకుందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి భర్త నుంచి కూడా ఆమె గతంలో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్‌ని పెళ్ళాడింది. కళ్యాణ్ దేవ్ పలు సినిిమాల్లో నటించిన విషయం విదితమే. ప్రస్తుతం శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ దగ్గర కాకుండా, తన తల్లిదండ్రుల దగ్గరే వుంటోంది. కళ్యాణ్ దేవ్ కూడా తన సొంత ఇంటికి […]
Allu Arjun And Kalyan Dev : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. అప్పుడప్పుడూ ఫ్యామిలీ ఫొటోస్‌ని షేర్ చేయడంతోపాటుగా, అల్ట్రా మోడ్రన్ లుక్‌తో అచ్చం మోడల్‌లా మారిపోయి స్టైలిష్ ఫొటోల్ని కూడా తన ఇన్‌స్టగ్రామ్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది. అలా తాజాగా స్నేహా రెడ్డి పోస్ట్ చేసిన ఓ ఫోటోపై మెగాస్టార్ చిన్నల్లుడు, సినీ హీరో కళ్యాణ్ దేవ్ చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. సమంత […]
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి తాజాగా పవన్ కళ్యాణ్, శ్రీజ పెళ్లి విషయంలో సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా, శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఈ ఇద్దరి జాతకం ప్రకారం నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని వేణు స్వామి తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. నాలుగో పెళ్లి.. గత కొద్ది రోజులుగా శ్రీజ విడాకుల విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి భర్తకు విడాకులు […]
Sreeja : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం తన భర్త పేరుని తన సోషల్ మీడియా అకౌంట్ నుండి తొలగించడంతో శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడిపోయారంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావడం లేదు. ఇక ఇప్పుడు ఏకంగా మూడో పెళ్లికి సిద్ధం అయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి హీరోయిన్ పూజిత సంచలన […]
Kalyan Dev : ఇటీవల టాలీవుడ్‌లో బ్రేకప్స్ గురించి ఎక్కువగా వింటున్నాం. సమంత- నాగ చైతన్య విడాకుల వ్యవహారం తర్వాత కొద్ది మంది ప్రముఖులకి సంబంధించిన విడాకుల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో శ్రీజ- కళ్యాణ్ దేవ్ జంట ఒకటి. వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. దీనిపై క్లారిటీ అయితే రావడం లేదు. అర్ధమేమిటి? శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల సోషల్ మీడియా ఖాతాలు చూస్తే వీళ్లిద్దరు విడివిడి […]
Ram Charan: మెగా ఫ్యామిలీలో హంగామా మొదలైంది. నిహారిక పెళ్లి తర్వాత మళ్లీ చిరంజీవి బర్త్ డే వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా కనిపించారు. మెగా సందడిన చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు.ఆగస్ట్ 22 చిరంజీవి బర్త్ డే వేడుక, మరోవైపు రాఖీ పండగ వేడుక జరగగా, ఈ రెండు పండుగలని ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకుంది. మెగా వేడుకకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసాయి. రాఖీ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చెల్లి నిహారిక పెళ్లి కోసం కాసేపటి క్రితమే బయల్దేరాడు. ఇప్పటికే కొందరు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ బయల్దేరారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఫ్యామిలీలు ఓ ఫ్లైట్‌లో వెళ్లారు. తాజాగా బన్నీ కూడా తన ఫ్యామిలీని తీసుకుని ఫ్లైట్ ఎక్కేశాడు. ఇక తాజాగా రామ్ చరణ్ కూడా నిహారిక పెళ్లి కోసం ఉదయ్ పూర్ బయల్దేరాడు. అయితే వీరికంటే ముందుగానే సుష్మిత, శ్రీజ, కళ్యాణ్ దేవ్ వంటివారు […]
నిహారిక తన తండ్రిని నాన్న, చిరంజీవిని డాడీ అని పిలుస్తుందన్న సంగతి తెలిసిందే. అందరూ ఒకే చోట పెరగడం.. నిహారిక కంటే పెద్దవాళ్లైన రామ్ చరణ్, సుష్మిత, శ్రీజ ఇలా అందరూ చిరంజీవిని డాడీ అని పిలిచేవాళ్లు. అలా నిహారికకు కూడా డాడీ అనే అలవాటు అయిందట. ఈ విషయాన్ని నిహారిక ఎన్నో ఇంటర్వ్యూల్లో తెలిపింది. నాగబాబును నాన్న, చిరంజీవిని డాడీ, కళ్యాణ్ బాబాయ్ అని పిలుస్తాను అని చెప్పుకొచ్చేది. అయితే ప్రస్తుతం నిహారిక పెళ్లి వేడుకలు […]