Telugu News » Tag » sr ntr
Senior Actress Jamuna : సీనియర్ నటి జమున గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె 86 ఏండ్ల వయసులో నేడు ఉదయం ఆమె ఇంట్లో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో పాటు వయసు భారంతో ఆమె కన్ను మూశారు. అయితే ఆమె మరణించిన తర్వాత ఆమెకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. కర్నాటకలోని హంపీలో ఆమె జన్మించారు. కానీ ఆమె చిన్నతనం మొత్తం గుంటూరులో జరిగింది. నాటకాలపై ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఆమె సినిమా ఇండస్ట్రీలోకి […]
Jamuna : తెలుగు తొలి తరం హీరోయిన్ జమున 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తెలుగు సినిమాలతో పాటు తమిళం.. కన్నడం ఇంకా హిందీ సినిమాలో నటించిన ఆమె దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియా సినీ దిగ్గజాలతో నటించిన జమున అప్పట్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు. 1936 ఆగస్టు 30న […]
Kalyan Ram And Jr NTR : సీనియర్ ఎన్టీఆర్ 27వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు చేరకుకుంటున్నారు. ఆయనకు నివాళి అర్పించి ఆ మహానేతను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ మనవలు అయిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు తెల్లవారు జామునే చేరుకున్నారు. తాతకు నివాళి.. తమ తాతకు నివాళి అర్పించారు. తాత సమాధి వద్ద బొకేలు […]
Minister RK Roja : అన్‌స్టాపబుల్ టాక్ షో ద్వారా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారంటూ తనదైన స్టయిల్లో సినిమాటిక్ విమర్శలు చేశారు వైసీపీ నేత, నగిరి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా. స్వర్గీయ ఎన్టీయార్‌ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచి, ఆయన్నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న నారా చంద్రబాబునాయుడు, ఈ రోజు ఆ ఎన్టీయార్ తనకు దైవమని చెబుతుండడం హాస్యాస్పదమని రోజా ఎద్దేవా చేశారు. ‘ఏవేవో అబ్ధాలు […]
Unstoppable Season 2 : ఆత్మఘోష గురించి తరచూ వింటుంటాం.! అది సినిమాలకే పరిమితమేమో.! స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారు. కేవలం అది రాజకీయ వెన్నుపోటు మాత్రమే కాదు, కుటుంబ వెన్నుపోటు కూడా. లక్ష్మీపార్వతిని చేరదీసి నందమూరి తారక రామారావు పెద్ద తప్పే చేశారని అనుకుందాం.! అలాగని, చివరి రోజుల్లో అత్యంత దీనమైన పరిస్థితిని నందమూరి తారక రామారావు అనుభవిస్తే, ఆయన ఆస్తుల్ని పంచుకున్న కుటుంబ సభ్యులు, ఆయన్ని ఎందుకు చేరదీయలేకపోయారు.? బాలయ్య టాక్ […]
Mohan Babu : ‘అన్నయ్య నందమూరి తారక రామారావు అంటే నాకెంతో అభిమానం. ఆయన గొప్ప మనిషి. మహా నటుడు..’ ఇలా చెబుతుంటారు సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు. కానీ, ఇప్పుడాయన జాడ కనిపించడంలేదు. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు చుట్టూ నానా విధాలుగా రాజకీయ యాగీ జరుగుతోంది. ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం. అంతేనా, మంత్రి దాడిశెట్టి రాజా అయితే స్వర్గీయ ఎన్టీయార్‌ని […]
Sr NTR : స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎలా చనిపోయారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వృధ్యాప్యానికి తోడు, మానసిక వ్యధ ఆయన మరణానికి కారణంగా చెబుతారు. భార్య లక్ష్మీపార్వతి ఆయన మరణానికి కారణమని కొందరు అంటుంటారు. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు వల్లనే.. అంటారు ఇంకొందరు. ఏది నిజం.? ఏమోగానీ, ‘స్వర్గీయ నందమూరి తారక రామారావుని చంపేశారు..’ అంటూ తాజాగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడెప్పుడో చంపేస్తే, ఇన్నాళ్ళూ ఎందుకు లక్ష్మీపార్వతి పోలీసులను […]
Sr NTR And Lakshmi Parvathi : లక్ష్మీ పార్వతి పెళ్లి గురించి, ఆమె రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కొందరు నందమూరి ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియా జనాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఎన్టీ రామారావు ని రెండవ పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతి విషయమై పలువురు పలు రకాలుగా చర్చించుకోవడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వారి పెళ్లి గురించి మీడియాలో కుప్పలు కుప్పలుగా కథనాలు […]
NTR : ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పై నందమూరి ఫ్యామిలీ భగ్గుమంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించి రాజశేఖర్ రెడ్డి పేరును ఎలా పెడతారు అంటూ మండిపడుతున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి యొక్క గౌరవార్థం పెట్టిన పేరును తొలగించడం దారుణం అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలోనే యంగ్ […]
Jr NTR: ‘ఒకరి పేరు తీసి తన పేరు పెట్టడం వైఎస్సార్ స్థాయిని పెంచదు. అదే సమయంలో ఎన్టీయార్ స్థాయిని తగ్గించదు..’ అంటూ సినీ నటుడు యంగ్ టైగర్ ఎన్టీయార్, సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ట్వీటేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై పెను రాజకీయ దుమారం రేగుతోంది. కొత్తవి కట్టడం చేతకాక, పాతవాటి పేర్లు మార్చుతున్నారన్న […]
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన అనుమానాలు వ్యక్తం చేశారు ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న స్వర్గీయ ఎన్టీయార్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరికి సంబంధించి.! ‘ఉమామహేశ్వరి మరణంపై అనుమానాలున్నాయి. మా చంద్రన్న వేధించాడా? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీయార్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడంలేదు. సీబీఐ దర్యాప్తు కోరి నిజం నిగ్గు తేల్చాలి […]
Devendra Reddy Gurrampati : స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై వైసీపీ నేత దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి సంచలన ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియాలో ‘సహజఠాన్మరణాత్మహత్య కథ’ రాసుకొచ్చారు. ఈ కథలో, మొదటి భర్త నరేంద్ర రాజన్ సైకో చేష్టలకు విసిగిపోయిన ఉమామహేశ్వరి అతనితో విడాకులు తీసుకున్న దగ్గర్నుంచి, అమెరికాలో స్థిరపడ్డ కంఠమనేని శ్రీనివాస్‌ని ఆమె రెండో పెళ్ళి చేసుకోవడం.. హెరిటేజ్ సంస్థలో 500 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ […]
Umamaheswari : స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మృతికి సంబంధించి సంచలన విషయం వెలుగు చూసింది. ఆమెది సహజ మరణంగా తొలుత ప్రచారం జరిగింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారనీ, ఈరోజు ఆమె కన్నుమూశారనీ తొలుత వార్తలు వచ్చాయి. అయితే, తన తల్లి ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.. కుమార్తె దీక్షిత ఫిర్యాదుతో, […]
Umamaheswari : స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తెల్లో ఒకరైన ఉమామహేశ్వరి ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఉమామహేశ్వరి మృతితో నందమూరి కుటుంబంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది. నందమూరి కుటుంబ సభ్యులు, ఉమామహేశ్వరి ఇంటికి చేరుకుని, ఆమె పార్దీవ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఇటీవల ఉమామహేశ్వరి కుమార్తె పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళిలోనే చాలాకాలం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలుసుకున్నారు. విదేశాల్లోని కుటుంబ సభ్యులకు సమాచారం.. […]
NTR : ఎన్టీఆర్.. నందమూరి తారకరామారావు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా నే కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేరున్న వ్యక్తి. ఆయనకు దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటనలో ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి. తెలుగు సినిమాల్లో ట్రెండ్ ని సెట్ చేశారు. ముఖ్యంగా పౌరాణికం, భక్తి సినిమాల్లో దేవుడి పాత్రలకు ఆయనను తప్ప మరెవరినీ ఊహించుకోలేము. పౌరాణికాల్లో ఆయన డైలాగులు చెబితే నోళ్లు వెళ్లబెట్టుకుని […]