Telugu News » Tag » SR Kalyana Mandapam
Kiran Abbavaram : ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా ప్రేమలో పడుతున్నారు. ఎప్పుడు ఎవరు ఎవరితో ప్రేమలో పడుతారో చెప్పడం చాలా కష్టంగా ఉంది. యంగ్ హీరోల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా చాలామంది ప్రేమలో పడుతున్నారు. అయితే తాజాగా ఓ యంగ్ హీరో కూడా ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదండోయ్ కిరణ్ అబ్బవరం. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఆయన చాలా ట్యాలెంటెడ్ హీరోగా ఉన్నాడు. మొదటి సినిమాతోనే మంచి యాక్టర్ […]