Telugu News » Tag » Spotlight Award
Anchor Shyamala : గత కొన్ని రోజులుగా త్రిబుల్ ఆర్ మూవీకి ఏదో ఒక అవార్డు వస్తూనే ఉంది. దాంతో ఆ మూవీ నేమ్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న త్రిబుల్ ఆర్ మూవీ.. ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఉంది. ఈ క్రమంలోనే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఏకంగా ఐదు అవార్డులను త్రిబుల్ ఆర్ మూవీకి ప్రకటించింది. అయితే HCA ఈవెంట్‌లో స్పాట్‌లైట్ అవార్డ్‌ను త్రిబుల్ ఆర్ మూవీ […]