Telugu News » Tag » Sports News
Team India : న్యూజీలాండ్ తో జరిగిన మూడవ వన్డే లో కూడా భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ 3-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుని అద్భుతమైన రికార్డులను నమోదు చేయడం జరిగింది. మూడవ వన్డే లో ఏకంగా 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 385 పరుగులు చేయడం జరిగింది. ఓపెనర్లు రోహిత్ మరియు గిల్ లు సెంచరీలు […]
KL Rahul : టీం ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు హీరోయిన్ అతియా శెట్టి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదట ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలను రాహుల్ మరియు అతియా శెట్టి కొట్టి పారేశారు. ఆ తర్వాత ఇద్దరు కూడా పలు సందర్భాల్లో మీడియా కంట పడ్డారు, ఆ తర్వాత అవును మేమిద్దరం ప్రేమలో పడ్డాం అంటూ అధికారికంగా ప్రకటించారు. అతియా శెట్టి తండ్రి బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ […]
Uppal : హైదరాబాద్ వాసులకు మరోసారి క్రికెట్ పండుగను తీసుకు రాబోతున్నట్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధికారికంగా వెళ్లడించింది. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఈనెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభం కాబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఆఫ్ లైన్ టికెట్లు అమ్మడం లేదని, […]
Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. దాంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. కారును స్వయంగా రిషబ్ పంత్ నడుపుతున్నాడు. అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీ కొట్టడంతో ఫల్టీలు కొట్టిందని.. ఆ సమయంలోనే పంత్ బయటకి […]
Lionel Messi : ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన ఫిఫా వరల్డ్ కప్ ముగిసింది. 36 సంవత్సరాల తర్వాత అర్జెంటీనా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ దకడంలో ఆ జట్టు కెప్టెన్ మెస్సీ కీలక పాత్ర పోషించారు. ఫైనల్ మ్యాచ్ లో రెండు గోల్స్ సాధించడంతో పాటు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో గోల్డెన్ బాల్ అవార్డును కూడా మెస్సీ సొంతం చేసుకున్నాడు. ఇక ట్రోఫీ అందించే […]
Cameron Green : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించి ఇటీవల జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా క్రికెటర్ కెమెరూన్ గ్రీన్ రికార్డు మొత్తానికి అమ్ముడు అయిన సంగతి తెలిసిందే. ఏకంగా 17.6 కోట్ల రూపాయలకు ఈ ఆల్ రౌండర్‌ని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. కెమెరూన్ గ్రీన్ ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ విషయం ఇంకోసారి నిరూపితమయ్యింది. ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడో రోజు […]
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే ముందుగా ఆటగాళ్ళ వేలం గుర్తుకొస్తుంటుంది. ఆ స్థాయిలో పందెం గుర్రాళ్ళ కోసం వెచ్చిస్తుంటాయి ఆయా జట్ల యాజమాన్యాలు. కోట్ల వర్షం కురుస్తుంది కొందరు ఆటగాళ్ళ మీద. స్వదేశీ ఆటగాళ్ళ కంటే విదేశీ ఆటగాళ్ళకు కాస్త క్రేజ్ ఎక్కువగా వుంటుంది ఈ విషయంలో. అందునా, ఆల్ రౌండర్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే వచ్చే ఆ కిక్కే వేరు. 2023 సంవత్సరానికి సంబంధించి జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల […]
Messi : ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఆ జట్టు ఆటగాడు లియోనల్ మెస్సీ అద్భుతమైన ఆట తీరు తో ఫుట్ బాల్ వరల్డ్ కప్ సాధించేలా చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫుట్ బాల్ అభిమానులకు మెస్సీ ఒక దేవుడు అనడంలో సందేహం లేదు. వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత కూడా మెస్సీ నామస్మరణ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతూనే ఉంది. ఫుట్ బాల్ అభిమానులు మాత్రమే కాకుండా […]
Arjun Tendulkar : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎన్నో అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. సచిన్ సాధించిన రికార్డులను భవిష్యత్తులో కూడా ఏ ఒక్క క్రికెటర్ సాధించలేడేమో అనుకునేంతగా ఆయన రికార్డుల పరంపర కొనసాగించాడు. అంతటి సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆటలో సరింగా రాణించలేక పోతున్నాడంటూ అభిమానులు గత కొంత కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా రంజీ ట్రోఫీలో సెంచరీ కొట్టి […]
Shoaib Malik : చిన్న వయసులోనే భారత టెన్నిస్ రంగం లో రాణించి ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్న భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా 2010 సంవత్సరంలో పాకిస్తాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 10 సంవత్సరాల వీరి వైవాహి జీవితం చాలా సంతోషంగా సాఫీగా సాగిందట. కానీ ఈ మధ్య కాలంలో వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయేందుకు సిద్ధం అయ్యారని.. ఇద్దరు విడిపోయారు అని.. రకరకాల పుకార్లు […]
Ricky Ponting : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఒక మ్యాచ్ కామెంట్రీ చేస్తూ ఉండగా ఆయన హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారని వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా తెలుస్తోంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆటకు ఛానల్ 7 తరపున పాంటింగ్ కామెంట్రీ చెప్తున్నాడు. ఈ మ్యాచ్ కు 40 […]
Sania Mirza : భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్స్ మాలిక్ ల కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టిందని.. ఇద్దరు విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారంటూ ప్రచారం జరుగుతుంది. ఇటీవల సానియా మీర్జా సన్నిహితులు కూడా సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ లను చూస్తూ ఉంటే కచ్చితంగా సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్ విడి పోయారు అన్నట్లుగానే ఉంది అంటూ చాలా మంది భావించారు. ఇద్దరు విడాకులు తీసుకున్నట్లే అని […]
Babar Azam : రేపు టీ20 వరల్డ్ కప్ – 2022 ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుందా అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రేపు జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే 2048లో ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీం కెప్టెన్ బాబర్ ఆజమ్ పాకిస్తాన్ […]
KL Rahul : టీ20 వరల్డ్ కప్ 2022 లో భారత్ సెమీ ఫైనల్ నుండి వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇంగ్లాండు తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో దారుణమైన పరాజయం పాలైన టీమిండియా ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడే అవకాశాన్ని కోల్పోయింది. మరో సారి టీ20 వరల్డ్ కప్ దక్కించుకునే అద్భుతమైన అవకాశాన్ని టీమిండియా చేజేతులా జార్చుకుంది. ఇండియా ఓడిపోవడం కి ఒక కారణం కేఎల్ రాహుల్ విఫలం అవ్వడం అంటూ క్రికెట్ అభిమానులు […]
Virat Kohli : టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. దాయాది దేశం పాకిస్థాన్ లో కూడా విరాట్ కోహ్లీ క్రికెట్ ను ఆస్వాదించే వారు లక్షల్లో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ని సపోర్ట్ చేసే వారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో ఉంటారు. ఇక నేడు ఇంగ్లాండ్ తో టీ20 […]