Victory Venkatesh : టాలీవుడ్ అగ్రహీరోలనదగ్గ నలుగురు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీరిలో చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా వున్నారు. బాలకృష్ణ సంగతి సరే సరి. నాగార్జున కూడా బిజీగానే వున్నారు.. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు బిగ్ బాస్.! మరి, విక్టరీ వెంకటేష్ సంగతేంటి.? ‘ఎఫ్3’ సినిమా తర్వాత వెంకటేష నటించిన సినిమా ‘ఓరి దేవుడా’.! అయితే, ‘ఓరి దేవుడా’ సినిమాలో వెంకటేష్ జస్ట్ అతిథి పాత్రలో మాత్రమే కనిపించారు. […]