ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమిస్తున్నట్లు ఏపీ గవర్నర్ బిశ్వబ్యూషన్ హరిచందర్ ఉత్తర్వులు జారీ చేసాడు. అలాగే నిమ్మగడ్డను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి గవర్నర్ లేఖ కూడా రాసారు. మే 29 వ తేదీన హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం వెంటనే ఈసీ గా నిమ్మగడ్డను నియమించాలని ఆ లేఖలో పేర్కన్నారు. ఇక వివరాల్లోకి వెళితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ […]