Telugu News » Tag » south industry
Avika Gor : టాలీవుడ్ మీద ఎప్పటి నుంచో కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో బలంగా ఉంది మాత్రం నెపోటిజం. అవును.. మన తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న వారంతా ఇప్పుడు స్టార్ వారసులు కొడుకులే. వారే స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. కాగా ఇదే విషయంపై ఇప్పటికే చాలామంది హీరోలు గట్టిగా ప్రశ్నించారు. అప్పట్లో హీరోయిన్లు కూడా ఇదే విషయాన్ని తరచూ వినిపించారు. ఇప్పుడు చిన్నారి పెండ్లి కూతురుగా పేరు తెచ్చుకున్న అవికాగోర్ కూడా ప్రశ్నించింది. ఆమె […]
South Industry : ఇప్పుడు హీరోయిన్ల సంపాదన కూడా వందల కోట్లకు చేరుకుంటోంది. కాస్త క్రేజ్ వస్తే చాలు.. ఒకేసారి నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పేస్తున్నారు. ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలోపు మరో నాలుగైదు సినిమాలకు డేట్స్ ఇచ్చేసి బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇదే నడుస్తోంది. అయితే సౌత్ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే హీరోయిన్లు హీరోల కంటే తక్కువగాన సంపాదిస్తున్నారు. ఈక్రమంలోనే అసలు సౌత్ ఇండస్ట్రీలో ఎవరు నెంబర్ వన్ రిచెస్ట్ […]
Superstar Rajinikanth : సీనియర్ నటుడు శరత్ బాబు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తతో సౌత్ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఆయన నటించారు. దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన కెరీర్ మొదట్లో హీరోగా కూడా చేశారు. కానీ హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. కాగా కొంత కాలంగా అనారోగ్యంగా […]
Taapsee Pannu : తాప్సీ పన్ను అంటే తెలియని వారు లేరు.. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈమె అందరికి పరిచయమే.. తెలుగులో వరుస సినిమాలలో నటించింది. మన టాలీవుడ్ లోనే కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఇక్కడ వచ్చిన క్రేజ్ తో తాప్సీ బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. అక్కడ కూడా వరుస అవకాశాలు వరించాయి.. దీంతో ఈమె మళ్ళీ సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.. తెలుగులో ఈమె ఝమ్మందినాదం అనే సినిమాతో ఎంట్రీ […]
Radhika Apte : సినిమా ఇండస్ట్రీలో హీరోలదే హవా. ఆ విషయం అందరికీ బాగా తెలుసు. కథలో అయినా సరే రెమ్యునరేషన్ అయినా సరే వారిదే పై చేయి. వారు ఏం చెబితే అదే ఫైనల్ అన్నట్టుగా సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ ఇష్యూ మీద గతంలో చాలామంది హీరోయిన్లు స్పందించారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ రాధికా ఆప్టే కూడా మాట్లాడింది. ఆమె గతంలో కూడా స్టార్ హీరోలపై ఇలాంటి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు […]
IPL Starting Ceremony : ఇప్పుడు సౌత్ స్టార్లకు చాలా క్రేజ్ పెరుగుతోంది. హీరోలకే కాకుండా హీరోయిన్లకు చాలా బడా ఆఫర్లు వస్తున్నాయి నార్త్ నుంచి. నేషనల్ వైడ్ గా తెరకెక్కే ప్రాజెక్టుల్లో కూడా మన సౌత్ భామలకే అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం తమన్నా, రష్మిక బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు అందుకుంటున్నారు. ఇక తాజాగా వీరిద్దరూ ఐపీఎల్ స్టార్టింగ్ వేడుకలో డ్యాన్స్ చేసే ఆఫర్ అందుకున్నారు. ఇప్పటి వరకు మన సౌత్ భామలకు ఈ […]
Shriya Saran : సీనియర్ స్టార్ హీరోయిన్ లలో శ్రీయా శరన్ ఒకరు.. ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అనే చెప్పాలి.. ఈమె తన అందంతో మెస్మరైజ్ చేసేది.. సౌత్ ఇండస్ట్రీ ని ఏలిన శ్రీయ అందం, అభినయం మాత్రమే కాదు ఈమె క్లాసికల్ డాన్సర్ కావడంతో హావభావాలు బాగా పలికిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. ఇప్పటికి ఈమె సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు.. ఈమె నార్త్ నుండి వచ్చినప్పటికీ సౌత్ […]
Ileana : గోవా ముద్దుగుమ్మ ఇలియానాకు యూత్ లో ఉన్న పాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన సన్న నడుముతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పించింది. అసలు నడుము అంటే ఇలాగే ఉండాలి అనిపించేంతగా దుమ్ము లేపేసింది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఆమెను అంతా సన్న నడుము ఇల్లీ బేబీ అంటూ పిలుచుకునే వారు. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కాగా ఆమె కెరీర్ పీక్స్ లో […]
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ అయిన జాన్వీ కపూర్‌కి సోషల్ మీడియాలో వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఓ కమర్షియల్ హీరోయిన్‌కి వున్న ఫాలోయింగ్‌ని జాన్వీ సంపాదించేసుకుంది. ఇదంతా సినిమాలతో వచ్చిన క్రేజ్ కానే కాదు. నిజానికి జాన్వీ చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించింది లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క కమర్షియల్ మూవీ కూడా చేయలేదింతవరకూ. విభిన్న కథా చిత్రాలతోనే సరిపెట్టుకుంటోంది. అయితే, యాక్టింగ్‌కి ఇంపార్టెన్స్ వున్న కథలను ఎంచుకుంటోంది […]
Shah Rukh Khan : ప్యాన్ ఇండియా పేరు చెప్పి, సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే లెక్కలు చెల్లిపోయాయ్. ఇండియన్ సినిమాగానే సినిమా చెలామణీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు కోరినంత రెమ్యునరేషన్ ఇస్తామన్నా బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి దిగి రాని నటీనటులు ఇప్పుడు సౌత్ సినిమాలపై అమితంగా ఆసక్తి చూపిస్తున్నారు. అందాల భామలే కాదు, స్టార్ హీరోలు సైతం సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ […]
South Industry : కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్నిరంగాలతో పాటు సినీ ఇండస్ట్రీపై కూడా పడింది. కాస్త పెద్ద ఇండస్ట్రీ కావడంతో ఆ ప్రభావం కూడా పెద్దగానే ఉంది. మూవీ మేకింగ్, ప్రొడక్షన్, థియేటర్ ఖర్చులు, ఆడియెన్స్ ఇంట్రస్ట్.. ఇలా ప్రతీ అంశంలోనూ విపరీతమైన మార్పు కనిపిస్తోంది. కరోనా టైమ్ లో ఆగిపోయిన షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ క్రమంగా మళ్లీ స్టార్టయి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం మొదలెట్టాయి. కానీ అడపా దడపా హిట్స్ […]
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను పెద్ద మొత్తంలో వాడుతున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతిఒక్కరు విచ్చలవిడిగా వాడకాలు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా తమకు నచ్చిన నటీనటుల గురించి చర్చించడం, హాష్ ట్యాగ్ లతో ఛాలెంజ్ లు చేసి ట్రేండింగ్ చేయడం నెటిజన్లకు అలవాటు అయింది. అయితే తాజాగా ట్విట్టర్ ఒక విషయాన్నీ బయటపెట్టింది. ట్విట్టర్ లో దక్షిణ భారతదేశం నుండి ఏయే నటీనటుల గురించి ఎక్కువగా చర్చ జరిగిందో వెల్లడించింది. ఇక టాప్ టెన్ […]
అన్నం పెట్టే చేతులకి సున్నం పెట్టడం అనే సామెంత గుర్తుండే ఉంటుంది. సాయం చేసే వాళ్ళకి వెన్నుపోటు పొడిస్తే ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. ఇది పూజా హెగ్డేకి సరిగ్గా సరిపోతుంది. కూర్చున్న కొమ్మనే నరికేసుకునే ప్రయత్నం చేస్తుంది. ముకుంద సినిమాతో పరియం అయిన పూజా హెగ్డే తెలుగు సినిమాలతోనే స్టార్ స్టేటస్ పొందింది. దీని వలన ఆమెకు అడపాదడపా బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. హౌజ్‌ఫుల్ 4 అనే హిందీ సినిమా చేసిన పూజా ఆ తర్వాత సల్మాన్‌తో […]