Telugu News » Tag » South Africa
T20 World Cup : పసికూన నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2022 టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఇదొక పెను సంచలనం. సౌతాఫ్రికా క్రికెట్ హిస్టరీలోనే దీన్నొక ఘోరపరాభంగా అభివర్ణించొచ్చేమో. నెదర్లాండ్స్ గెలవడమే కాదు, సౌతాఫ్రికాని మొత్తంగా టోర్నీ నుంచి తప్పించేసింది. సౌతాఫ్రికా ఓటమితో టీమిండియాకి లైన్ క్లియర్ అయ్యింది. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే టీమిండియా సెమీస్‌కి చేరుకోవడానికి సౌతాఫ్రికా ఓటమి ఉపయోగపడిందని చెప్పొచ్చు. అదరగొట్టిన నెదర్లాండ్స్.. […]
T20 World Cup 2022 : టీ20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా భారత్ మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయినప్పటికీ టీమిండియా ఫ్యాన్స్ ఆనందంతో ఉన్నారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ వైదొలుగుతుంది. ఆదివారం మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోతే పాకిస్తాన్ యొక్క సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి, […]
India : ఆస్ట్రేలియాలో జరగబోతున్న టీ20 ప్రపంచ కప్ కోసం టీం ఇండియా జట్టు అంతా అక్కడికి వెళ్ళింది. అయినా కూడా దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ ని నిర్వహించడంతో చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నించారు. యువ భారత్ తో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నిర్వహించడం జరిగింది. యువకులు ఎలా రాణిస్తారు అనే అనుమానం వ్యక్తం అవుతున్న సమయంలోనే సిరీస్ ని 2-1 తో చేజిక్కించుకొని అద్భుతమైన విజయాలను నమోదు చేయడం జరిగింది. బలమైన దక్షిణాఫ్రికా […]
Ben Stokes : ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ 31 ఏళ్ల వయస్సులో వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. మంగళవారం డర్హమ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్ తనకు చివరి వన్డే అని తెలిపాడు. అయితేఏ ఈ నిర్ణయం ఎంతో కఠినమైందన్నాడు. సహచరులతో కలిసి ఇంగ్లాండ్ తరఫున ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానన్నాడు. వన్డే ఫార్మాట్లో తాను వంద శాతం న్యాయం చేయలేపోతున్నాని స్టోక్స్ […]
Marriage: పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు బకటి వందసార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. ఒకరికి ఒకరు మంచి జోడి అనిపించాకే పెద్దలు కూడా పెళ్లి చేస్తారు. కాని ఇప్పుడు పెద్దలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తమకు నచ్చిన వారిని ప్రేమించడం వెంటనే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత డైవర్స్ మళ్లీ పెళ్లి ఇలా వివాహ వ్యవస్థ మరింత దారుణంగా మారింది. పెళ్లంటే ఒక భార్య, ఒక భర్త ఉంటేనే చూడ […]
South Africa: ఒకే కాన్పులో పదిమంది పిల్లల్ని కని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా మహిళ గొసియామో థమారా సిథోలే అనే 37ఏళ్ళ మహిళ ఒకే కాన్పులో పదిమంది పిల్లలకు జన్మనిచ్చినట్లు వచ్చిన వార్త కథనం పూర్తిగా అబద్ధమని.. సిథోలే, ఆమె భర్త ఇద్దరూ కావాలని చెప్పారని దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్వయంగా తెలిపింది. ఈ కథనంలో లేటెస్ట్ గా ఓ ట్విస్ట్ బయటపడింది. నిజానికి ఈ మధ్య […]
10 Babies: కలియుగంలో ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలు వింటున్నాం, చూస్తున్నాం. అప్పుడెప్పుడో కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పినట్టే అద్భుతాలు ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఒక మహిళ ఒకే కాన్పులో పది మంది పిల్లలకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యపరచింది. అంతేకాదు ఇది ప్రపంచ రికార్డ్ అని కూడా అంటున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ గర్భంతో ఉండగా, ఆమె చెకప్ కోసం వైద్యుని దగ్గరకు వెళ్లింది. […]
Du Plessis : స్టార్ క్రికెటర్స్ అందరు ఒక్కొక్కళ్లుగా గుడ్ బై చెబుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలతో పాటు టీ 20లపై పూర్తి దృష్టి పెట్టేందుకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. నేను పూర్తి క్లారిటీగా ఉన్నాను. కొత్త అధ్యయనానికి ఇదే మంచి తరుణం అని అన్నారు డుప్లెసిస్. దేశం తరపున అన్ని ఫార్మాట్స్‌లో ఆడడాన్ని గౌరవంగా భావిస్తున్నాను అని డుప్లెసిస్ ఈ సందర్భంగా […]
ప్రపంచాన్ని కొత్త రకం కరోనా వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తుంది. బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ రూపాంతరం చెందినట్లు నిపుణులు గుర్తించారు. దీనితో బ్రిటన్ నుండి అన్ని దేశాలకు రాకపోకలు నిలిపివేశారు. అలాగే భారత్ కూడా కొత్త రకం వైరస్ విషయంలో అప్రమత్తం అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె ఇప్పుడు మరో కొత్త వైరస్ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఆఫ్రికా ఖండంలో కొత్త కరోనా వైరస్ రూపు మార్చుకొని శరవేగంగా విస్తరిస్తుంది. అయితే […]
అంతర్జాతీయ క్రికెట్ కు సౌత్ ఆఫ్రికా ను బ్యాన్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా క్రికెట్ ను నిషేదించాలని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ దేశ సర్కార్ క్రికెట్ విషయంలో జోక్యం చేసుకుంటుంది. తాజాగా క్రికెట్ ను ఆ దేశ సర్కార్ లో విలీనం చేసారు. ఇక ఈ విషయం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెడుతున్నాయి. అయితే వాస్తవానికి క్రికెట్ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దు. ఆ దేశ ప్రభుత్వానికి బోర్డు […]