Telugu News » Tag » solo brathuke so better
nabha natesh : నభా నటేష్ కెరీర్ లో అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు నన్ను దోచుకుందువటే సినిమా తో పాటు రవిబాబు సినిమా చేసింది. పాపులారిటీని తెచ్చుకుంది మాత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే. అయితే ఈ పాపులారిటీని రెట్టింపు చేసుకోవడం లో నభా నటేష్ ఫేయిల్ అయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ఫ్లాపులు […]
మనం చేసే పని మీద కమిట్ మెంట్ ఉండాలే గానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనం అనుకున్న పని చేసేయొచ్చు అని నిరూపించింది హీరోయిన్ నభా నటేష్. రీసెంట్ గా తనకు గాయమైనా.. సినిమా షూటింగ్ లో పాల్గొని అభిమానుల ప్రశంశలు అందుకుంది. ఆ తర్వాత కూడా చాలా తక్కువ టైమ్ రెస్ట్ తీసుకొని సినిమా షూటింగ్ కి వెళ్ళింది నభా నటేశ్. అలా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాని పూర్తి చేశానని చెబుతోంది ఈ […]
కరోనా మహమ్మారి దాటికి అన్ని రకాల ఎంటర్ టైన్మెంట్ లను కోల్పోయి టీవీలకే అతుక్కుపోయారు. ఇక తాజాగా థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు వస్తారా.. లేదా.. అనే సందేహం ఉన్నప్పటికి, పెద్ద సంఖ్యలోనే సినిమా హాళ్ల బాట పట్టారు. అయితే ప్రజల్లో కరోనా భయం ఉన్నప్పటికీ కూడా సినిమా చూసేందుకు ముందుకు వచ్చారు. అయితే థియేటర్లు తెరిచాక విడుదల అయిన పెద్ద సినిమా ‘ సోలో బ్రతుకే సో బెటర్ ‘. ఇక ఈ చిత్రంలో […]
కరోనా దాటికి మూతపడ్డ థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తూ సినిమా హాళ్లు తెరుచుకోవచ్చని ప్రకటించారు. దీనితో ఇన్నాళ్ళుగా కుదేలయిన సినీ పరిశ్రమ కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇక థియేటర్లు తెరిచిన తరువాత విడుదల అయిన పెద్ద సినిమా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్ ‘. అయితే కరోనాకు భయపడి సినిమా హాళ్లకు ప్రజలు రావడం […]
కరోనా కల్లోలం వలన ప్రపంచం మొత్తం ఎంతగా స్తంభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని రంగాలు అట్టుడికిపోయాయి. ఎందరో నిరాశ్రయిలయ్యారు. ఈ ఏడాదిలో తొమ్మిది నెలలు ఓ పీడ కలగా గడిచింది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త దేశం కోలుకుంటుంది. కరోనా కొంచెం తగ్గడం వలన థియేటర్స్ తప్ప మిగతా అన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయి. థియేటర్స్ విషయంలోను ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఎప్పటి నుండి తెరుస్తారా అనే అనుమానం అందరిలో ఉంటూ ఉండేది. మొదటి సినిమా ఎవరిది […]
కరోనా కోరలు చాచడంతో దాదాపు తొమ్మిది నెలల పాటు మూతపడ్డ థియేటర్స్ క్రిస్మస్ రోజు సందడిగా మారాయి. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ,ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ అందరు ఈ సినిమాకి సపోర్ట్‌గా నిలవడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఇన్నాళ్ళు థియేటర్ మొఖం చూడక విసిగిపోయిన ప్రేక్షకులు థియేటర్‌కు […]
సినిమా ఇండస్ట్రీలో అన్నీ సెంటిమెంట్ మీదే నడుస్తాయన్న సంగతి తెలిసిందే. కొందరు సినిమా టైటిల్స్, హీరో హీరోయిన్ల పేర్లలో న్యూమారాలజీ వంటివి వాడుతుంటారు. వాటికి తగ్గట్టే పేర్లను కుదించుకుంటారు. అలా రామ్ చరణ్ తేజ్ కాస్త.. రామ్ చరణ్‌గానే మిగిలిపోయాడు. కెరీర్ మొదట్లో రామ్ చరణ్ తేజ్ అనేవాళ్లు. కానీ ఇప్పుడు రామ్ చరణ్‌గానే కంఫర్ట్ ఫీలవుతున్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా తన పంథాను మార్చుకున్నాడు. సాయి తేజ్ అంటూ వెండితెరపై తన పేరును […]
కోవిడ్ 19 దెబ్బకి మూతపడిన థియేటర్స్ తెరుచుకున్నా కూడా జనాలలో ఇంకా కాస్త భయం పోనేలేదని తాజా పరిస్థితులు చూస్తుంటే తెలుస్తోంది. ఈ మధ్యలో ఓటీటీలో సినిమాలని చూడటం కూడా బాగా అలవాటు చేసుకున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో థియోటర్స్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు లభించిన నేపథ్యంలో అన్ని భద్రతల మధ్య ఎట్టకేలకి ఈ నెలలో సినిమాలు రిలీజ్ కి డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. వాస్తవంగా సంక్రాంతి రేస్ లో చాలా సినిమాలున్నప్పటికి 50 పర్సెంట్ […]
గత రెండు మూడు రోజులుగా అల్లు శిరీష్ పెళ్లి వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన మాటల్లో అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించిన టాపిక్ వచ్చింది. దీంతో అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించిన వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. మామూలుగా అయితే నిహారిక వివాహాం తరువాత మెగా ఇంట్లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరుగుతుందని […]
మెగా ఫ్యామిలీలో రెండు పెళ్లిళ్లు జరుగనున్నాయని, అందులో ఒకటి నిహారిక పెళ్లి అని.. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ వివాహామని ఎన్నో వార్తలు వచ్చాయి. మొత్తానికి నిహారిక పెళ్లి అయిపోయింది. ఇక అందరూ సుప్రీమ్ హీరో పెళ్లి గురించి ఎదురుచూస్తుంటే ఓ బాంబ్ పేల్చాడు సాయి ధరమ్ తేజ్. మెగా ఇంట్లో తరువాత జరగబోయే పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. తాజాగా తేజు.. సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక […]
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తప్పుచేస్తున్నాడనిపిస్తోంది. ‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ సినిమా టైటిల్ సాంగుని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తికి ముందే చూపిస్తే తప్ప ఆ తప్పును సరిచేసుకోలేడు. సాయిధరమ్ తేజ్ తాను పెళ్లిచేసుకోకపోగా మరింత మంది బ్యాచిలర్స్ ని కూడా పెళ్లి వైపు వెళ్లొద్దని ఈ పాట ద్వారా చెబుతున్నాడు. సాటి సోలో సోదరసోదరియమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే…Solo Brathuke So Better !!!https://t.co/7xdXVdcyUF మన సింగిల్స్ అందరికి అంకితం !!!#SBSBTitleSong is live […]
కరోనా కల్లోలం వలన ప్రపంచం మొత్తం ఎంతగా స్తంభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని రంగాలు అట్టుడికిపోయాయి. ఎందరో నిరాశ్రయిలయ్యారు. ఈ ఏడాదిలో తొమ్మిది నెలలు ఓ పీడ కలగా గడిచింది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త దేశం కోలుకుంటుంది. కరోనా కొంచెం తగ్గడం వలన థియేటర్స్ తప్ప మిగతా అన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయి. థియేటర్స్ విషయంలోను ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఎప్పటి నుండి తెరుస్తారా అనే అనుమానం అందరిలో ఉంది. అంతే కాదు ఇలాంటి పరిస్థితులో […]
దాదాపు 8 నెలల తర్వాత థియోటర్స్ లో బొమ్మ పడబోతోంది. బాక్సాఫీస్ వద్ద సందడి మొదలవబోతోంది. హోర్డింగ్స్, వాల్ పోస్టర్స్ తో మళ్ళీ కొత్త కళ రాబోతోంది. కరోనా కారణంగా సినిమాలు కొన్ని ల్యాబ్ లలో ఉండిపోతే.. కొన్ని ఓటీటీలలో రిలీజైయ్యాయి. కాగా ఎట్టకేలకి ఈ డిసెంబర్ నుంచి మళ్ళీ థియోటర్స్ ఓపెన్ కానుండటం ఇండస్ట్రీకి పెద్ద ఉపశమనం. తెలంగాణలో మొత్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. దాంతో ఇన్నాళ్ళు బిక్కు బిక్కు మంటూ ఉన్న […]
కోవిడ్ – 19 మూలంగా థియోటర్స్ మూతపడి చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. అప్పటికి మంచి ఆఫర్ వస్తుండటంతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా లలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా ఓటీటీలో రిలీజై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. అంతకు ముందు రిలీజైన పెంగ్విన్, మిస్ ఇండియా, వి, నిశ్శబ్ధం సినిమాలు ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయాయి. దాంతో ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తే […]
నన్ను దోచుకుందువటే అన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నభా నటేష్ ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సినిమాలో నభా నటిచిన హాట్ సీన్స్ చూసిన యూత్ ఆడియన్స్ కి మతిపోయిందని చెప్పాలి. అదిరిపోయో లుక్స్ తో ఇస్మార్ట్ శంకర్ లో నటించిన నభా కి టాలీవుడ్ లో వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో చిట్టి పొట్టి డ్రసుల్లో […]