Telugu News » Tag » Socialmedia
Face Book And WhatsApp Services : కొన్నాళ్ళ క్రితం ఫేస్‌బుక్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. వాట్సాప్‌లో కూడా కొన్నాళ్ళ క్రితం సమస్యలొచ్చాయి. తాజాగా ఇంకోసారి వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.. రెండు గంటలకు పైగా సేవలు నిలిచిపోవడంతో వాట్సాప్ వినియోగదారులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. సోషల్ మీడియా శాశ్వతంగా ఆగిపోయే పరిస్థితి వుండదు. కాకపోతే, సాంకేతిక సమస్యలు మామూలే. అవి రాకుండా వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది సాంకేతిక నిపుణులు ఆయా సామాజిక […]
పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారా అంటే లేదని జనసేన పార్టీ చెబుతోంది. అసలు మీకు ఈ అనుమానం ఎందుకొచ్చింది? అంటూ ఉల్టా ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్ మరో పెళ్లి విషయమై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ, రచ్చ జరుగుతోంది. దీనికి కౌంటర్ గా జనసేన పార్టీ జారీ చేసిన అధికార ప్రకటన మరింత కామెడీకి కేంద్రమవుతోంది. విడాకులు అబద్ధమట.. పవన్ కళ్యాణ్ […]
ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరు బినోద్. ఈ పేరు ఇప్పుడు దేశంలో ట్రెండ్ అవుతుంది. మొదట నార్త్ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ పేజెస్ ఈ పేరుతో కంటెంట్ ను క్రియేట్ చేయగా ఇప్పుడు ఈ పేరు సౌత్ పేజెస్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ బినోద్ అనే పేరు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతుందో చాలా మందికి తెలియదు. అసలు బినోద్ అనే పేరు ఎందుకు […]
కరోనాకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న పోస్టులు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయని, అవి తమ నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల ట్రంప్ చేస్తున్న పోస్టులను తొలగిస్తున్నామని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ వెల్లడించాయి. చిన్న పిల్లలకు దాదాపు కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని మీడియా సమావేశంలో చెప్పిన విషయాలను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోస్ లో ట్రంప్ ప్రస్తావించిన అంశాలు కరోనాపై […]
ఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లాంటి వాటి వాడకాన్ని నిషేదించడంను ఢిల్లీ హై కోర్ట్ సమర్ధించింది. అయితే ఈ రద్దు సామాన్య ప్రజలకు కాదు. ఇండియన్ ఆర్మీలో ఉన్న సైనికులు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడకూడదని ఇండియన్ ఆర్మీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను సవాళ్లు చేస్తూ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ […]