కర్ణాటక: దేశంలో కరోనా చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. యువత నిర్లక్షమే ఈ వ్యాప్తికి కారణమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకు కరోనా భయం పట్టుకుంది. మొన్ననే ఆంధ్రప్రదేశ్ మాజీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు మరణించారు. తాజాగా సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా కరోనా భారిన పడ్డారు. అయితే యడ్యూరప్ప ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీజేఈ […]