Telugu News » Tag » smart phone
Nokia T21 Tablet : స్మార్ట్ ఫోన్ లు రాక ముందు ఫీచర్ ఫోన్స్ యుగంలో హెచ్ఎండి గ్లోబల్ సంస్థ నోకియా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో 90% మార్కెట్ ని దక్కించుకున్న నోకియా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేక పోయింది. స్మార్ట్ ఫోన్ ల తయారి విషయంలో నోకియా ఇతర కంపెనీలతో పోటీ పడలేక పోయింది. ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటేందుకు ట్యాబ్లెట్ లతో మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. నోకియా […]
Realme Phone : అర్జంట్ గా బయటకు వెళ్లాలి.. అప్పుడు ఫోన్ లో చార్జింగ్ తక్కువగా ఉంటుంది. బయటకు వెళ్లిన చోట చార్జింగ్ పెట్టడానికి వీలు ఉండదు. దాంతో ఫుల్ చేసుకుని వెళ్లాలి అనుకుంటే కనీసం అర్థగంట సమయం అయినా పడుతుంది. కానీ ఇక నుండి కేవలం 9 నిమిషాల్లో జీరో నుండి నూరు శాతం చార్జింగ్ అయ్యే స్మార్ట్ ఫోన్ లు వస్తున్నాయి. Realme వారు కొత్తగా తీసుకు వచ్చిన స్మార్ట్ ఫోన్ కి 240 […]
Facebook : స్మార్ట్ ఫోన్ చేతిలో వుంటే చాలు ప్రపంచం మన అరచేతిలో వున్నట్లే. అయితే, ఈ స్మార్ట్ ప్రపంచం నుండి ఎంత మంచి జరుగుతుందో, అంతే చెడు కూడా జరుగుతోంది. స్మార్ట్‌గా వాడితే అంతా స్మార్ట్‌గానే వుంటుంది. కానీ, మిడి మిడి జ్ఞానంతో కొందరు కోరి చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. కొందరైతే ఇదిగో ఇలా ప్రాణాలే కోల్పోయి కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్.! ముఖ్యంగా సోషల్ మీడియా వాడకంలో భాగమైన ఫేస్‌బుక్ […]
Online Game : స్మార్ట్ ఫోన్ యుగంలో ఏడాది పిల్లాడి దగ్గర నుంచీ, కాటికి కాళ్లు కాచుకుని కూర్చునే తాత గారి వరకూ అస్సలు ఖాళీగానే వుండడం లేదు. స్మార్ట్ ప్రపంచంలోనే తేలియాడుతున్నారు. అలా స్మార్ట్ ప్రపంచంలో తేలియాడేందుకు ఆన్‌లైన్ గేమ్స్ రోజు రోజూ కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారి ఆన్‌లైన్ ఆటలకు అలవాడు పడిన పిల్లల అలవాటును వాటి నుంచి తప్పించడం తల్లితండ్రులకు కత్తి మీద సామే అవుతోంది. దెబ్బకి దిగొచ్చాడుగా.! అయితే, […]
Infinix Smart : పలు కంపెనీలు వినియోగదారులని ఆకర్షించేందుకు సరికొత్త మొబైల్స్‌ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి మంచి మంచి మొబైల్స్ వస్తున్నాయి. ఇన్ఫినిక్స్ నుంచి తక్కువ ధరలో మరో స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. రూ.7వేలలోపు రేంజ్‌లో మరో ఆప్షన్‌గా అడుగుపెట్టింది. మంచి ఫీచర్స్ తో.. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ మొబైల్ మంగళవారం లాంచ్ కాగా, ఇది 2జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్గా ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ […]
Redmi : ప్రముఖ మొబైల్ సంస్థ రెడ్ మీ ఎప్పటికప్పడు సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్స్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా రెడ్ మీ నుండి 5జీ ఫోన్ లాంచ్ అయింది. థాయిలాండ్, ఇండోనేషియా మార్కెట్లలో రెడ్‌మీ 10 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ స్పెసిషికేషన్స్, ధర కూడా వినియోగదారులని ఆకట్టుకుంటున్నాయి. మంచి ఫీచర్స్‌తో… 5G ఫోన్ 200 డాలర్ల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. టాల్ యాస్పెక్ట్ రేషియో, వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, […]
IPhone 14 Max Pro : ప్రముఖ మొబైల్ సంస్థ ఐ ఫోన్ అనేక సిరీస్‌లను లాంచ్ చేస్తూ కస్టమర్స్ దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా యాపిల్ ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే కొత్త ఐఫోన్‌లను విడుదల చేస్తుంది. అయితే కరోనా ప్రభావం వల్ల ఆలస్యమవడంతో 2020లో అక్టోబర్‌లో ఐఫోన్ 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఐ ఫోన్ ప్రియులకి గుడ్ న్యూస్.. 2021లో సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 13 మొబైళ్లను తీసుకొచొచ్చింది. ఈ ఏడాది పరిస్థితులు […]
Moto X30 Pro : మోటోరోలా ఫోన్ అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్‌లోకి సరికొత్త ఫోన్స్‌ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరాతో మోటో ఎక్స్30 ప్రో రానుంది. 200 MP సామర్థ్యంతో రానున్న తొలి మొబైల్‌గా ఇది నిలువనుంది. ఈ విషయాన్ని మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 2వ తేదీన ఇది చైనాలో లాంచ్ కానుంది. ఆకట్టుకునే ఫీచర్స్ తో.. క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ […]
Smart Phone : ఈ రోజుల్లో చిన్న పిల్లాడి నుండి పెద్దాళ్ల వరకు నిత్యం మొబైల్‌తోనే గడిపేస్తున్నారు. మొబైల్ అనేది జీవితంలో సగభాగం అయిపోయింది. తెల్లారింది మొదలు నిద్రపోయేవరకూ దానితోనే పని. ఈమధ్య మొబైల్, ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. ఐతే నిత్యం ఫోన్ మనతోనే ఉంటుంది కాబట్టి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఒక్కోసారి మొబైల్ చేతిలోంచీ జారి నీటిలో పడుతుంది. లేదా వర్షపు నీటిలో తడుస్తుంది. ఇలా చేయండి..! ఆ సమయంలో మొబైల్‌లోకి వాటర్ చేరడం […]
Redmi K50i 5G : ఇటీవల షావోమీ సరికొత్త మోడల్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. రెడ్‌మీ కే సిరీస్‌లో కొత్త మోడల్‌ను చాలా కాలం తర్వాత భారత్‌లో లాంచ్ చేస్తుంది. మిడ్ రేంజ్ విభాగంలో పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో కూడాని ఈ ఫోన్ నేడు లాంచ్ కానుంది. ఇది 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండే డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు మంచి స్పెసిఫికేషన్లతో అడుగు పెట్టనుంది. లాంచింగ్ టైం ఫిక్స్.. […]
Techno Spark 9 : మిడిల్ క్లాస్ బడ్జెట్ రేంజ్‌లో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చేందుకు టెక్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో టెక్నో స్పార్క్ 9 నేడు భారత మార్కెట్‌లోకి రానుంది. మొత్తంగా ఈ ఫోన్‌లో 11జీబీ ర్యామ్ ఉంటుంది. 6జీబీ ఫిజికల్ ర్యామ్ కాగా 5జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. మంచి ఫీచర్స్‌తో.. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ మొబైల్ లిస్ట్ […]
Smart Phone : ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో వినియోగదారులని ఆకర్షించేందుకు కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌తో సరికొత్త ఫోన్స్‌ని అందుబాటులోకి తెస్తున్నారు. గత సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయిన కొన్ని మొబైళ్లు ఇప్పుడు మంచి తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. తక్కువ ధరలో.. తగ్గిన ధరతో స్పెసిఫికేషన్‌లను పోల్చి చూస్తే పైసావసూల్‌గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్ , యాపిల్ , […]
Vivo T1X 5G Variant : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో కొన్ని వెరైటీ ఫోన్స్‌ని మార్కెట్‌లో లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. జూలై 20న భారత మార్కెట్లో వివో టీ1 ఎక్స్ 5జీ వేరియంట్ లాంచ్ కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు కాని ఈ నెల 20న విడుదల కానుందని టెక్ వర్గాలు వెల్లడించాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో.. వివో టీ1ఎక్స్ 4G 5G వేరియంట్లలో అందుబాటులో […]
Video Viral : కోతికి కొబ్బరి చిప్ప దొరికితేనే నానా రచ్చ చేస్తుంది. అలాంటిది స్మార్ట్ ఫోన్ కళ్లెదుటే ఉంటే ఇంకేమైన ఉందా..! మా వాడకం ఇలానే ఉంటుంది అన్నట్టు కొన్ని కోతులు సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. కోతులా, మజాకానా? కొన్ని కోతులు మనుషుల్లాగే ఫోన్ చూడడం, ఆపరేట్ చేస్తున్నాయి. ఈ వీడియోలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కోతులు కొన్ని సోషల్ మీడియా ఖాతా […]
Nothing Phone1 : మార్కెట్లో సరికొత్త ఫోన్స్ లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌తో వస్తున్న ఈ ఫోన్స్ కొనేందుకు వినియోగదారులు చాలా ఆసక్తి చూపుతున్నారు. కొన్ని నెలలుగా నథింగ్ ఫోన 1 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తుండగా, ఎట్టకేలకు లాంచ్ అయింది. వన్‌ప్లస్ మాజీ వ్యవస్థాపకుడు కార్ల్ పీ నెలకొల్పిన నథింగ్ కంపెనీ తొలి మొబైల్‌గా వచ్చేసింది. ఇక ఎందుకు ఆలస్యం.. లాంచ్ ఈవెంట్‌లో నథింగ్ ఫోన్ 1 […]