Telugu News » Tag » sj suriya
పవన్ కళ్యాణ్ కెరీర్‌ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన చిత్రాలలో ఖుషి ఒకటి. తమిళంలో విజయవంతమైన కుశి చిత్రం ఆధారంగా దర్శకుడు ఎస్.జె.సూర్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భూమిక చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం వెరైటీ లవ్ స్టోరీగా రూపొందగా, ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాయి. ముఖ్యంగా నడుము సీన్‌ని ఇప్పటికీ ప్రేక్షకుల మరచిపోలేదు. కొందరు డైరెక్టర్స్ ఈ సీన్‌ని కామెడీ స్పూఫ్‌గా చేసి ప్రేక్షకులని నవ్వించే ప్రయత్నం చేశారు. ఖుషి చిత్రంలో పవన్ […]