Telugu News » Tag » Sitaramam
Mrunal Thakur : దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన మృనాల్ ఠాకూర్ వరుసగా తెలుగులో హీరోయిన్ గా నటించే అవకాశాలను దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో దాదాపు పది సంవత్సరాలుగా అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ బుల్లి తెర మరియు వెండితెర అంటూ నిన్న మొన్నటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్న మృణాల్ ఇప్పుడు సీతారామం […]
Mrunal Thakur : తెలుగులో ‘సీతారామం’ సినిమాతో తెరంగేట్రం చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్. ‘సీతారామం’ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించిందిగానీ, నిజానికి మృనాల్ ఠాకూర్ చాలా బోల్డ్. ఎంత బోల్డ్ అయినాగానీ, బ్యూటీ వుంటేనే కదా.. ఆ బోల్డ్ అన్న పదానికీ అందం.! మృనాల్ ఠాకూర్ నిజంగానే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. అందుకే, ఏ స్థాయిలో విచ్చలవిడి అందాల ప్రదర్శన చేసేసినాగానీ, క్లాసిక్ టచ్ కనిపిస్తుంటుంది. తాజాగా ఓ ఈవెంట్లో మృనాల్ ఠాకూర్ గ్లామర్ […]
Mrunal Thakur : ‘సీతారామం’ సినిమాలో సీతా మహాలక్ష్మిగా ట్రెడిషనల్ అండ్ రెట్రో లుక్స్‌లో కనిపించి అందరి మెప్పు పొందింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లోనూ మృణాల్ ఠాకూర్ మంచి పేరు తెచ్చుకుంది. అప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన మృణాల్ ఠాకూర్, ‘సీతారామం’ సినిమాతోనే ఫేమ్ సంపాదించింది. ‘సీతారామం’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటూ, మృణాల్ పేరు కూడా మార్మోగిపోయింది. దాంతో మృణాల్‌కి అవకాశాలు […]
Mrunal Thakur : మొన్నటి వరకు బాలీవుడ్ సినిమా.. హిందీ బుల్లి తెర ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితురాలు అయిన మృనాల్ ఠాకూర్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకే ఒక్క సినిమా ఈమె స్టార్ డం ని అమాంతం పెంచేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమెకి తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ లో పారితోషికం ఇచ్చేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం […]
Mrunal Thakur : బాలీవుడ్ నుండి సీతారామం సినిమా కోసం సౌత్ కి దిగుమతి అయిన ముద్దుగుమ్మ మనాల్ ఠాకూర్. ఈ అమ్మడు తాజాగా తెలుగులో సూపర్ డూపర్ హిట్ ని సీతారామం సినిమాతో దక్కించుకున్న కారణంగా వరుసగా టాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయి. కేవలం టాలీవుడ్ ఆఫర్లు మాత్రమే కాకుండా కోలీవుడ్ మరియు బాలీవుడ్ ఆఫర్లు కూడా ఈమె తలుపు తడుతున్నాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో […]
Sitaramam : అదేంటీ.! ‘సీతారామం’ హీరో అంటే దుల్కర్ సల్మానే కదా. ఆయనకు యాక్టింగ్ రాకపోవడమేంటీ.? అన్నది ఎవరు అధ్యక్షా.! అంటూ ఫైర్ అవ్వాల్సి వస్తుందా.? అయితే, అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఇంతకీ దుల్కర్ సల్మాన్‌కి యాక్టింగ్ రాదని అన్నదెవరు.? దుల్కర్ సల్మాన్ హీరోగా పరిచయమైన కొత్తల్లో ఆయన మీద రివ్యూలు అలా వచ్చేవట. తండ్రి ముమ్ముట్టితో పోల్చుతూ, నీకు కొంచెం కూడా యాక్టింగ్ రాదు. నువ్విక సినిమాలు వదిలేయొచ్చు..’ అంటూ రివ్యూలు రాసేవారట. ఆ రివ్యూలు […]
Sitaramam : ‘సీతారామం’ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుంది.? ‘కార్తికేయ-2’ సినిమా ఓటీటీలో వచ్చేదెప్పుడు.? ఈ చర్చ పెద్దగా జరగడంలేదు. గతంలో పరిస్థితి వేరు. ఏదన్నా సినిమా విడుదలవుతోందంటే, ముందుగా ఓటీటీ రిలీజ్ డేట్ లీక్ అయిపోయేది. ఒక్కోసారి రావాల్సిన సమయం కంటే ముందే సినిమాలు ఓటీటీలో వచ్చేసిన పరిస్థితుల్నీ చూశాం. ‘సీతారామం’ అలాగే, ‘బింబిసార’.. వీటితోపాటు ‘కార్తికేయ-2’ సినిమా కూడా ఖచ్చితంగా ఓటీటీలో వస్తాయ్. కాస్త సమయం పడుతుందంతే. ఓటీటీకి ఇవ్వకుండా అయితే వుండరు కదా.? […]
Bimbisara : నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కేథరీన్ ట్రెసా నటించిన ‘బింబిసార’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు వశిష్ట, ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.! సినిమాకి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, అనూహ్యంగా పుంజుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి, లాభాలు రాబట్టింది ‘బింబిసార’. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఆ మాటకొస్తే, ఇటీవలి కాలంలో ఇంత వేగంగా బ్రేక్ ఈవెన్ అయిన సినిమా బహుశా ‘బింబిసార’ మాత్రమేనేమో.! […]
Sitaramam : ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన చిత్రాలలో సీతారామం ఒకటి. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు అంతగా రాబట్టడం లేదని తెలుస్తుంది. దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో కాదు కాబట్టి పెద్దగా బజ్ లేదు. దీంతో అడ్వాన్స్ గా టికెట్లు తెగలేదు. పైగా పోటీగా బింబిసార దిగింది. ఈ నేపథ్యంలో.. సీతారామం సినిమాకు ఓపెనింగ్స్ పూర్తిగా పడిపోయాయి. ఓటీటీలో ఎప్పుడు… చూస్తుంటే సీతారామం చిత్రాన్ని […]
Sitaramam : యంగ్ టైగర్ ఎన్టీయార్ చెప్పిందే నిజమైంది. సినిమా థియేటర్లకు జనం రారన్నది ఉత్తమాట అని, తాను దాన్ని విశ్వసించబోనని యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పాడు. అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీయార్ మాటలు చాలామందికి ఆశ్చర్యం కలిగించాయి కూడా. ప్రస్తుతం పరిస్థితులు కూడా అలాగే వున్నాయి. రవితేజ సినిమాకి ఓపెనింగ్స్ రాకపోవడమేంటి.? ‘సర్కారు వారి పాట’ కూడా ఇబ్బందులు ఎదుర్కోవడమేంటి.. చిరంజీవి సినిమా ‘ఆచార్య’ అంతలా దెబ్బ తినేయడమేంటి.? ఇవన్నీ […]
Prabhas : డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవి రూపొందుతున్నాయి. అయితే ఇటీవల ప్రభాస్ సినిమాలతో పాటు ఆయన ప్రతి కదలికపై కూడా ఓ కన్ను వేస్తున్నారు నెటిజన్స్. ఇది రేంజ్ అంటే.. ఏం డ్రెస్ ధరించాడు, ఏ కారులో వెళుతున్నాడు ఇలా ప్రతి దానిపై ఓ లుక్ వేస్తున్నారు. రీసెంట్గా `సీతారామం` […]
Tollywood : ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. సినిమా థియేటర్ గొప్పతనం గురించీ, సినిమా అనేది సగటు సినీ అభిమానికి ఎలా ‘ఎమోషన్’ అయ్యిందీ, ఆ సినిమాతో తెలుగు ప్రజలు ఎలా కనెక్ట్ అయ్యిందీ అందులో పేర్కొన్నారు. హీరోలపై అభిమానం, థియేటర్లో సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్.. ఇలాంటి అంశాల్ని ప్రస్తావించారు. అంతేనా, బిర్యానీ ధర కూడా పెరిగింది కదా.. అంటూ, సినిమా టిక్కెట్ల […]
Prabhas : మిర్చిలాంటి కుర్రాడు ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా సినిమాలకు పరిమితం అయ్యాడు. వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ ప్రేక్షకులని మెప్పించే చిత్రాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్ లుక్స్‌పై గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తుంది. స్టైలిష్ లుక్స్.. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ లుక్స్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ […]
Prabhas : ‘ఆడి బాడీ బాక్సాఫీస్ రా’. ప్రభాస్ ‘ఛత్రపతి’ మూవీలోనే డైలాగ్ ఇది. ప్రజెంట్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇదే మాటని బాగా సీరియస్ గా ఫాలో అవుతున్నారు. తమ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే చాలు. రిలీజ్ కి రెడీ ఉన్న సినిమాలకు భారీ లాభాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కున్న యమా క్రేజ్ తో యావరేజ్ హిట్ అయినా థియేటర్ల దగ్గర వసూళ్ల వరదే […]
Rashmika Mandanna : కన్నడ కస్తూరి రష్మిక మండన్న నేషనల్ క్రష్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! చాలా తక్కువ సినిమాలతో చాలా చాలా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది రష్మిక. మరి, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌తో రష్మిక ఎప్పుడు సినిమా చేయబోతోంది.? ఏమో, త్వరలోనే ప్రభాస్ – రష్మిక కాంబినేషన్‌ని తెరపై చూడబోతున్నామేమో.! ఔను, ఆ దిశగా ప్రభాస్ నుంచి ఓ చిన్న సంకేతం అందింది. ‘సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్ […]