Telugu News » Tag » Sita Ramam Movie
Mrunal Thakur : ఒక్క సినిమాతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది మృణాల్ ఠాకూర్. గతేడాది వచ్చిన సీతారామం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో మృణాల్ యాక్టింగ్‌కు అంతా ఫిదా అయిపోయారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా వచ్చి ఇంత పెద్ద హిట్ కావడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. సినిమా రంగం అంటే అంతే. అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతుంటారు. ఒక్క సినిమాతోనే పది […]
Sita Ramam Movie : దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. 100 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అక్కడ కూడా సినిమాకు మంచి స్పందన వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు […]
Sita Ramam Movie : డిజిటల్ ప్రేక్షకులు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న సీతారామం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Read More: నడుమ ఒంపులతో ఊపేస్తున్న అనసూయ.. ఏం అందం రా బాబు..! దాదాపుగా రూ. 100 కోట్ల వసూల్ నమోదు చేసిన సీతారామం […]
Rashmika Mandanna : ‘సీతారామం’.. ఇటీవల ధియేటర్లో రిలీజై మంచి పేరు తెచ్చుకున్న సినిమా ఇది. ఫీల్ గుడ్ మూవీ లిస్టులో సక్సెస్ అందుకుంది ‘సీతారామం’ . మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మండన్నా ఇంపార్టెంట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కి ముందు, ప్రోమోస్‌లో రష్మికను చూసి, నేషనల్ క్రష్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అలాంటిది […]
Akkineni Nagarjuna : ఇటీవల విడుదలై మంచి హిట్ సాధించిన చిత్రాలలో ఒకటి సీతారామం. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. క్రేజీ బ్యూటీ రష్మిక మందన కీలక పాత్రలో కనిపించింది. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్‌పై హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. అదృష్టం మిస్.. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ సాధించిన నేపథ్యంలో గురువారం సక్సెస్ […]
Sita Ramam Movie : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందిన చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది క్యాప్సన్. ఈ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సూపర్ హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు కురిపిస్తుంది. అయితే, ఈ చిత్రం యూఏఈలో 11వ తేదీ నుంచి విడుదలకానుంది. సీతారామం హవా.. రిలీజ్ కి ముందే ట్రేడ్ వర్గాలకి షాకిచ్చిన ఈ చిత్రం యూఎస్‌లో బాక్సాఫీస్‌ని షేక్ […]
Pooja Hegde : ఓ సినిమా హిట్టయితే ఆ టీమ్ లోని కాస్ట్ అండ్ క్రూ సంబరపడ్డం కామన్. అలానే ఓ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ లోని స్టార్స్ తో సహా అందరూ అంతో ఇంతో అయినా బాధపడ్డం కూడా అంతే కామన్. కానీ లేటెస్ట్ గా తనకస్సలు సంబంధం లేని ఓ మూవీ క్లాసికల్ హిట్ అనిపించుకోవడంతో పూజాహెగ్డే తెగ బాధపడుతోందట. రిగ్రెట్ ఫీల్ తో వర్రీ అవుతోందట. ఎవరిదో సినిమా […]