Telugu News » Tag » siri biggboss
Srihan : బిగ్ బాస్ రియాల్టీ షో ఐదో సీజన్‌లో హాటెస్ట్ కంటెస్టెంట్ సిరి హన్మంతు. మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి సిరి నడిపిన ‘బిగ్ బాస్ రొమాన్స్’ అప్పట్లో హాట్ టాపిక్. నిజ జీవితంలో ప్రియుడు శ్రీహాన్ వున్నా సిరి రెచ్చిపోయింది.. ప్రియురాలు దీప్తి సునైన వున్నా షణ్ముఖ్ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయితే, అదంతా పెద్ద డ్రామా అని ఆ తర్వాత తేలిందనుకోండి.. అది వేరే సంగతి. ఈ మొత్తం […]