Telugu News » Tag » siri
సెలబ్రిటీలపై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో, ఏది అబద్దమో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. హీరో, హీరోయిన్లపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక పెండ్లి కాని వారి విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠికి సంబంధించిన న్యూస్ […]
Srihan And Siri : యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న సిరి హనుమంతు మరియు శ్రీహాన్ ఇద్దరు కూడా బిగ్ బాస్ లో మంచి ప్రదర్శన కనబరిచి ఫైనల్ వరకు వచ్చారు. ఇటీవలే ముగిసిన బిగ్బాస్ సీజన్ 6 రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. అయితే అతనికి దక్కిన ప్రైజ్ మనీ భారీ ఎత్తుగానే ఉంది. విజేత కంటే కూడా అధికంగా శ్రీహాన్ మనీ దక్కించుకున్నాడు. సిరి కూడా బిగ్ బాస్ గత సీజన్ లో […]
Siri : బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ సిక్స్ ‘రన్నరప్’గా నిలిచిన శ్రీహాన్, బోల్డంతమంది అభిమానుల హంగామా నడుమ ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో మీడియా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించడం మామూలే. శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ సిరి గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మీడియా నుంచి ఆమె ఏ స్థాయిలో పబ్లిసిటీ ఆశించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సిరి, మీడియాపై అసహనంతో ఊగిపోయింది. తినేస్తున్నారంటూ మీడియాపై ఫైర్.. మీడియా తమ సమయాన్ని […]
Biggboss : బిగ్ బాస్ రియాల్టీ షోలో ఓ ఇంట్రెస్టింగ్ పన్నీ టాస్క్ నడిచింది. ఫ్యాషన్ పాఠాలు చెప్పే క్రమంలో శ్రీసత్య, శ్రీహాన్‌ని అమ్మాయిలా తయారు చేసేసింది. లేడీ డ్రస్ వేసుకుని, ఆపై హై హీల్స్‌తో శ్రీహాన్ అలా అలా నడుస్తూ వుంటే, అతనికి శ్రీసత్య సహకరించింది. ‘బాబోయ్, అబ్బాయిలు నన్ను చూసేస్తున్నారు..’ అంటూ శ్రీహాన్ అంటోంటే, బోల్డంత ఫన్ జనరేట్ అయ్యింది. రేవంత్ గడ్డం తీసేశాడు.. అంతకు ముందు హౌస్‌లోకి రేవంత్ మాతృమూర్తి వచ్చారు. ఆమె […]
Siri And Srihan : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది. ప్రతి సీజన్ లో చివరికి కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు. ఈ సీజన్ లో ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లో అడుగు పెడుతున్నారు. శ్రీహన్ కోసం ఆయన ప్రియురాలు సిరి వచ్చింది. సిరి తో పాటు ఒక బుడ్డోడు కూడా వచ్చాడు. వీరిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు, అయినా కూడా బుడ్డోడు ఇద్దరిని అమ్మానాన్న […]
Siri And Srihan : సిరి గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్.. శ్రీహాన్ ఈ సీజన్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్.! ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే వేదికపై.. అందునా బిగ్ బాస్ హౌస్‌లో కలుసుకున్నారు. ఇంకేముంది.? ఇద్దరూ ముద్దులు, కౌగలింతల్లో మునిగిపోయారు. పానకంలో పుడకలాగా.. ఓ బుడ్డోడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. వాడి పేరు చైతూ.! డాడీ.. మమ్మీ.. అంటూ శ్రీహాన్ గురించీ, సిరి గురించీ ముద్దు ముద్దుగా పిలుపులతో సందడి చేశాడు ఆ చిన్నోడు. ఎవరీ […]
Srihaan : బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ కథలు కొత్త కాదు. తెలుగు బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి ఎన్నో ప్రేమ జంటలను చూశాం. బయటకు వచ్చాక ఎవరి దారి వారు అన్నట్లుగా వెళ్లి పోయినా.. హౌస్ లో ఉన్నంత కాలం మాత్రం తెగ రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటారు. రాహుల్ మరియు పునర్నవి మొదలుకొని ఆ మధ్య షణ్ముఖ్ మరియు సిరి వరకు ప్రేమ జంటలకు కొరకు లేదు. ఈ సీజన్ లో ఎవరా […]
Srihan : బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్‌లో శ్రీహాన్ ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్‌లో కీలకమైన కంటెస్టెంట్ అయిన సిరి హన్మంత్‌కి ఈ శ్రీహాన్ బాయ్ ఫ్రెండ్ అని దాదాపు అందరికీ తెలిసిందే. అయితే, హౌస్‌లో పరిస్థితులు ఎలా వుంటాయో తెలిసిందే కదా. ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎలా, ఎంతలా క్లోజ్ అవుతారో ఎవరికీ తెలీదు. ఆ క్లోజ్‌నెస్ కారణంగా ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందో కూడా ముందుగా అయితే గెస్ […]
Siri : సోషల్ మీడియా క్రేజ్‌తో బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసి ఆ తర్వాత సెలబ్రిటీలుగా కొందరు మారుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోతో షణ్ముఖ్, సిరి, దీప్తిలు ఎంతగా పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి పేర్లు నిత్యం నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. షణ్ముఖ్ జస్వంత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తద్వారా టాప్ యూట్యూబర్‌గా పేరొందాడు. ఈ క్రేజ్ కారణంగానే అతడు బిగ్ బాస్ ఐదో […]
Siri: బిగ్ బాస్ షోకి చాలా మంది పాపులారిటీ సంపాదించుకోవాలని వెళుతుంటారు. కాని కొందరికి మాత్రం విచిత్ర పరిస్థితులు ఎదురు కావడం వలన చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కోవలో షణ్ముఖ్, సిరి తప్పక ఉంటారు. వీరిద్దరు హౌజ్‌లో ఉన్నన్ని రోజులు శృతి మించుతూ నానా రచ్చ చేశారు. దీంతో విమర్శకులు ఏకి పారేశారు. షణ్ముఖ్ వలన సిరి-శ్రీహాన్ జంట విడిపోయారని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు ఈ ముగ్గురు ‘క్విక్ ఫిక్షన్’ సిరీస్‌తో […]
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమానికి సంబంధించి ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ ఆట.. 50 రోజులు కంప్లీట్ అయ్యే సరికి హౌస్‌లో 12 మంది మాత్రమే మిగిలారు. అయితే సోమవారం ఎపిసోడ్‌లో లోబో-రవి తమ మధ్య ఏర్పడ్డ డిస్ట్రబెన్స్‌ని క్లియర్ చేసుకున్నారు. రవి దగ్గర ఏడ్చిన లోబో, మళ్లీ అనీమాస్టర్ దగ్గరకు వెళ్లి ఏడవడం మొదలు పెట్టాడు.దీనికి అనీ మాస్టర్.. […]
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రోజురోజుకు మరింత ఆలోబోసక్తికరంగా సాగుతుంది.ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి అర్ధం కాని విధంగా మారింది. ఊహించని షాక్‌లకు కేరాఫ్ అయిన బిగ్‌బాస్‌లో తాజాగా గురువారం కంటెస్టెంట్‌లకు బిగ్‌బాస్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. లోబో ఎలిమినేట్ అవ్వలేదని షో చూస్తున్న ప్రేక్షకులకు తెలిసినప్పటికీ.. హౌజ్‌మెట్స్‌కి మాత్రం తెలీదు. ఇన్ని రోజులు సీక్రెట్ రూంలో ఉన్న లోబో తిరిగి బిగ్ బాస్‌లోకి వచ్చాడు. ప్రోమో ద్వారా […]
Siri: ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరి చూపుని తన వైపుకి తిప్పుకున్న అందాల ముద్దుగుమ్మ సిరి హన్మంతు. ఫస్ట్ వీక్ నుంచి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తోంది. బయట కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఇక సిరి హౌస్‌లో ఇలాగే జోష్‌తో ప్రతీ టాస్క్‌లో పాల్గొంటూ.. సందడి చేస్తే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. సిరి హన్మంత్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతూ పోతుండడతంతో […]
Bigg Boss 5 telugu బిగ్ బాస్ సీజన్ 5 లో రోజుకో రచ్చతో ఫుల్ బిందాస్ గా కొనసాగుతుంది. ఇక హౌస్ మేట్స్ అయితే కేవలం గొడవ పడటానికి.. కొట్టుకోవడానికి మాత్రమే వచ్చినట్టుంది. దానికి తోడు బిగ్ బాస్ గొడవలకు మంట పెట్టడానికి రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఈ రోజు ఎపిసోడ్ లో నిన్నటి టాస్క్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఈ టాస్క్ లో ఏ టీమ్ గెలిచింది అని సంచాలకులు నిర్ణయించుకుని చెప్పాలని బిగ్ […]