హైదరాబాద్: తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ ఒక తీపి వార్తను వెల్లడించింది. రైతు భీమా పథకం కింద రూ. 1141 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు గల రైతులకు జీవిత భీమా కలిపించేందుకు ప్రీమియంగా ఈ డబ్బులు చెల్లించనుంది. గత ఏడాది ఆగస్టు 14 నుండి ఈ సంవత్సరం 13 వరకు 33 లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారు. త్వరలో […]