Telugu News » Tag » Singer Smita
Singer Smita : బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనేందుకు కొంతమంది సెలబ్రిటీలు అత్యుత్సాహం చూపుతుంటారు. కొందరేమో బిగ్ బాస్ రియాల్టీ షో విషయమై అభ్యంతకరమైన వ్యాఖ్యలూ చేస్తుంటారు. అసలు బిగ్ బాస్ విషయంలో ఎందుకింత వివాదం.? ఎందుకింత ఆసక్తి.? అంటే, ఆ ‘షో’కి వున్న ప్రత్యేకత అలాంటిది. వెస్ట్రన్ కల్చర్‌ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన షో ఇది. మరి, ఈ రియాల్టీ షోలో పాల్గొనేందుకు అవకాశమొస్తే.? అన్న ప్రశ్నకు సింగర్ స్మిత ఏం చెప్పిందో తెలుసా.? […]