Telugu News » Tag » simhasanam
Krishna : సూపర్ స్టార్ కృష్ణ అంటే కేవలం సినీ నటుడు మాత్రమేనని అంతా అనుకుంటారు. కొందరికి మాత్రమే ఆయనకు దర్శకుడని తెలుసు. కృష్ణ పలు సినిమాల్ని నిర్మించిన విషయం కూడా ఈ తరంలో చాలా తక్కువమందికి తెలుసు. నటుడిగానే కాదు, నిర్మాతగానూ, దర్శకుడిగానూ తెలుగు సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు కృష్ణ. సినిమాకి సంబంధించి సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సూపర్ స్టార్ కృష్ణ తనవంతు కృషి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సినిమా స్కోప్, […]
Krishna : ఇప్పుడంతా పాత సినిమాల్ని కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసే ట్రెండ్ నడుస్తోంది. మొన్న ‘పోకిరి’, నిన్న ‘జల్సా’.. అతి త్వరలో ‘సింహాసనం’ సినిమా రాబోతోంది. అదీ, కనీ వినీ ఎరుగని రీతిలో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏకంగా 8కె రిజల్యూషన్‌లో ఈ సినిమాని తెస్తారట. సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో దేనికదే ప్రత్యేకం. ఆయన చేసినన్ని సినిమాలు, ఆయన సమకాలీకులెవరూ చేయలేకపోయారన్నది నిర్వివాదాంశం. తెలుగు తెరపై సూపర్ స్టార్‌గా ఎదగడమే కాదు, తెలుగు […]