NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించి సూపర్ హిట్ అయినా సింహాద్రి సినిమా ను భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇతర సినిమాలకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. సింహాద్రి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు […]