Telugu News » Tag » SIIMA Awards 2022 pooja
Pooja Hegde : అరరె, పూజా హెగ్దేకి ఉత్తమ నటి అవార్డు లభించిందే.! అది కూడా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో ఆమె నటనా ప్రతిభకు ఆ అవార్డు దక్కిందే.! చాలామంది ఆశ్చర్యపోతున్నారు.. వెటకారం చేస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమా అక్కినేని అఖిల్‌కి కమర్షియల్‌గా చెప్పుకోదగ్గ విజయాన్నే అందించింది. అయితే, ఆ సినిమా ఎందుకు విజయాన్ని అందుకుందో చాలామందికి అర్థం కాలేదు. బాబోయ్ పూజా హెగ్దే.. నిజానికి, […]