Telugu News » Tag » shyam singh roy
Shyam Singh Roy: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల నాని నటించిన ‘టక్ జగదీష్’ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. ఆ చిత్రంలో నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకపోవడం పట్ల పలువురు ప్రొడ్యూసర్స్ నానిపై ఫైర్ అయ్యారు. ఆ సంగతులు పక్కనబెడితే.. నాని అభిమానులకు మేకర్స్ దసరా సందర్భంగా సర్‌ప్రైజ్ ఇచ్చారు. రౌడీ హీరో విజయ్ […]
Uppena : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా కావడంతో అందరి చూపు ఈ సినిమా మీదే ఉంది. అదే ఉప్పెన బ్యూటీకి బాగా ప్లస్ అయింది. ఒకే ఒక్క సాంగ్ తో కృతిశెట్టి దర్శక నిర్మాతలని హీరోలని ఆకట్టుకుంది. నీ కన్ను నీలి సముద్రం అన్న సాంగ్ కృతిశెట్టి లైఫ్ నే మార్చేసింది. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్.. […]
టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని వరసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్… ఈ సినిమా హిట్ తర్వాత వరసగా ప్రాజెక్ట్స్ ని కమిటవుతూ ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కాస్త గ్యాప్ తీసుకున్నాడని అందరూ భావించారు. కానీ నాని మాత్రం దర్శకులతో కథా చర్చలు జరిపి తనకి సూటయ్యే కథలని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. అంతేకాదు నిర్మాణ సంస్థలతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. అందుకే […]
సాయి పల్లవి రీసెంట్ గా నాగ చైతన్య తో నటించిన లవ్ స్టోరీ సినిమాని కంప్లీట్ చేసింది. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఫిదా లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ సాయి పల్లవి కి దక్కలేదనే చెప్పాలి. అయినా టాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ కంప్లీట్ చేసి తన నెక్స్ట్ సినిమా శ్యామ్ సింగ్ రాయ్ ని మొదలు […]
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నెల వరకు దాదాపు కంప్లీట్ అవుతుందని సమాచారం. దాంతో నాని పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలన్న ప్లాన్ లో ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేశాడాట. ఆ సినిమానే […]
ఇటీవలే రిలీజైన నాని వి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోగా ఆ అంచనాలను తారుమారు చేసి షాకిచ్చింది. వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నాని కి వి మళ్ళీ భారీ హిట్ ఇచ్చి ట్రాక్ లోకి తీసుకు వస్తుందనుకుంటే గత చిత్రాల మాదిరిగానే యావరేజ్ అన్న టాక్ దగ్గరే ఆగిపోయి నాని ని డిసప్పాయింట్ చేసింది. అయినా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తన లేటెస్ట్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నాడు. దసరా పండగ సందర్భంగా […]