Telugu News » Tag » shruthi haasan was excited by kisses
Shruthi Haasan : ఈ నడుమ హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. పెండ్లికి ముందే బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటేన్ చేస్తున్నారు. అంతే కాకుండా డేటింగ్ ల పేరుతో టైమ్ పాస్ కూడా చేస్తున్నారు. ఒకరు, ఇద్దరితో కాకుండా చాలామందితో డేటింగ్ చేసి చివరకు వదిలేస్తున్నారు. ఈ సంప్రదాయం మనకు బాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇలాగే తయారైంది. ఆమె ఎవరో కాదండోయ్ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ […]