Telugu News » Tag » Shruthi Haasan affairs
Shruthi Haasan : సెలబ్రిటీలు రోజురోజుకూ హద్దులు మీరి పోతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌కు వెళ్లే వారంతా కూడా అక్కడ కల్చర్‌ను అలవాటు చేసుకుంటున్నారు. పెండ్లికి ముందే సహజీవనం చేయడం బాలీవుడ్ లో చాలా కామన్ అయిపోయింది. మనకు అక్కడ చాలానే ప్రేమ జంటలు కనిపిస్తాయి. పెండ్లికి ముందే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు చాలామంది. అందులో కొన్ని జంటలు మాత్రమే పెండ్లి చేసుకుంటాయి. చాలా జంటలు ఏదో టైమ్ పాస్ చేసి చివరకు బ్రేకప్ చెప్పుకుంటారు. ఇప్పుడు శృతిహాసన్ […]