Telugu News » Tag » Shravani
Komatireddy Rajagopal Reddy : తెలంగాణలో రాజకీయ వేడిని రాజేసిన మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యమని అంటున్నారు. మునుగోడు అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటోన్న బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో న్యూస్ క్యూబ్ ప్రతినిథి నిర్వహించిన ‘స్ట్రెయిట్ టాక్ విత్ శ్రావణి’ విశేషాలివీ.. కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినప్పుడు ఎలాగైతే మునుగోడు ప్రజానీకం తనను ఆశీర్వదించారో, […]
Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఉదయం 10 గంటలకే రివ్యూలు వచ్చేస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు హీరో మంచు విష్ణు. ‘నా సినిమా ఉదయం 8.45 నిమిషాలకు తొలి ప్రదర్శన ప్రారంభమవుతుంది. నో డౌట్, 10 గంటల కల్లా రివ్యూలు వచ్చేస్తాయ్. అందుకోసం కొందరు సర్వసన్నద్ధంగా వున్నారు. వాటిల్లో 80 శాతం నెగెటివ్ రివ్యూలే వస్తాయ్..’ అంటూ […]
Kusukuntla Prabhakar Reddy : తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బై పోల్ హీట్ కనీ వినీ ఎరుగని రీతిలో కనిపిస్తోంది. అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మనుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే) బరిలోకి నిలిచారు. అధికార పార్టీలో తీవ్ర సెగ ఎదుర్కొన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎలాగైతేనేం, అధినేత మెప్పు పొందారు.. అసమ్మతి సెగ తట్టుకుని […]
Devi Sri Prasad: తెలంగాణలో టాలెంట్ ఉన్న గాయనీ గాయకులు ఎందరో ఉన్నారు. వారి ప్రతిభ బయటకి రావడం లేదు. ఇటీవల మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే ఓ అమ్మాయి రేలా రే రేలా రే అనే తెలంగాణ పాటను పాడగా.. శ్రావణి పాడిన వీడియోను సురేంద్ర తిప్పరాజు అనే వ్యక్తి తన ట్విట్టర్ వేదికగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంచుకున్నాడు. మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం […]