Telugu News » Tag » ShradhaKapoor
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు డ్రగ్స్ వైపు మళ్ళిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసులో తన ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు పలువురు ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరికొన్ని కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా యువ హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ కూడా ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్‌సీబీ నోటీసులు […]