Telugu News » Tag » Shraddha Das Pics
Shraddha Das: ఈ మధ్యకాలంలో ముంబై భామ శ్రద్ధా దాస్.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ యువకుల హృదయాలు గల్లంతు చేస్తుంది. డార్లింగ్, ఆర్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ అందంతో తెగ ఆకట్టుకుంటోంది. సిద్దు ఫ్రం శ్రీకాకుళం (2008) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రద్ధా దాస్‌కు ఆఫర్స్ చాలా తక్కువగా వచ్చాయి. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిరాశ చెందకుండా అట్రాక్ట్ చేసే […]
కొందరు చీరల్లోనే బాగుంటారు. ఇంకొందరు మోడ్రన్ దుస్తుల్లోనే బాగుంటారు. అయితే కొద్ది మందికే బికినీ ధరించడానికి అనువైన ఆకారం ఉంటుంది. ఇలా ఈ మూడు కోణాలున్న హీరోయిన్‌లు చాలా అరుదుగా ఉంటారు. అందులో శ్రద్దా దాస్ ఒకరు. వెండితెర పై అందాల ఆరబోతతో కవ్వించిన శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో అంతకు మించి తన వయ్యారాలను ప్రదర్శిస్తూ అందర్నీ కట్టిపడేస్తోంది. శ్రద్దాదాస్ తనలోని విభిన్న కోణాలను చూపిస్తోంది. ఒక్కోసారి పూర్తిగా అందాలను విప్పి చూపిస్తూ బికినీలో దర్శనమిస్తుంది.. […]