Telugu News » Tag » ShootTime
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాల షూటింగులు కూడా జరుగుతున్నాయి. ఇక దాంట్లో రాదే శ్యామ్ చిత్రం కూడా ఒకటిగా ఉంది. అయితే ప్రస్తుత ఈ కరోనా విపత్కర పరితితుల్లో ఇండియాలో షూటింగ్ లు చేయడమే కష్టంగా మారింది. అలాంటిది రాదే శ్యామ్ చిత్రం షూటింగ్ యూరప్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ విదేశంలో జరుగుతుండడంతో ఇతర పెద్ద సినిమా బృందాలు ఆసక్తికరంగా […]
కరోనా వల్ల దేశంలో దాదాపు అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కరోనా దేశంలో వచ్చినప్పటి నుండి మూవీ షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. థియేటర్స్ మూతపడటం వల్ల మూవీస్ కూడా రిలీజ్ కాలేదు. షూటింగ్స్ పూర్తి చేసుకున్న మూవీస్ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే దేశంలో అన్ లాక్ ప్రారంభం కావడం వల్ల మూవీ షూటింగ్స్ కు పెర్మిషన్ దొరికింది. దీంతో తక్కువ మంది సభ్యులతో షూటింగ్స్ చేస్తున్నారు. షూటింగ్స్ పర్మిషన్ రావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా […]