Telugu News » Tag » shooting
Adah Sharma : హీరోయిన్ ఆదాశర్మకు షూటింగ్ లో గాయాలు అయ్యాయి. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ గాయాలు తాజాగా అయినవి కావు. ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్ లో అయినవి. వాటిని తాజాగా ఆమె రివీల్ చేసింది. డైరెక్టర్ సుదప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ సినిమా ఎన్ని వివాదాలు సృష్టించిందో మనం చూశాం. చాలా కాంట్రవర్సీల నడుమ […]
Nayanthara : ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ అనగానే అందరికీ టక్కున నయనతార మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆమె దాదాపు 20 ఏండ్లుగా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. ఆమె చేసినన్ని ప్రయోగాలు కూడా ఎవరూ చేయలేదనే చెప్పుకోవాలి. వయసు పెరుగుతున్నా సరే ఆమెకు ఉన్న క్రేజ్ ఇంత కూడా తగ్గట్లేదు. ఇదిలా ఉండగా గతంలతో ఆమె మీద ఓ డైరెక్టర్ సీరియస్ అయ్యారంట. అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయింది. […]
Chiranjeevi : చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న చరిత్ర ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయనది చెరగని ముద్ర. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని చెప్పుకోవాలి. అందుకే ఆయన్ను అంతా మెగాస్టార్ గా కీర్తిస్తూ ఉంటారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి కూడా ఎన్నో అవమానాలు భరించారు. కానీ ఒకసారి స్టార్ హీరో […]
Shooting : సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల షూటింగ్స్ బంద్‌కి పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో టిక్కెట్ ధరలు, ఓటీటీ విడుదల, కార్మికుల దినసరి వేతనం తదితర సమస్యల పై సమావేశం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌లను నిలిపి వేస్తున్నట్లు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. గుడ్ న్యూస్.. కొద్ది రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్ […]
Koratala Siva And NTR : ఎంత చెప్పినా కొరటాల శివ మాత్రం ఇదిగో అదిగో అనే మాటలతోనే సరిపెట్టేస్తున్నాడు తప్ప, ఫ్యాన్స్ కోరుకునే అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు. అదేనండీ, ఎన్టీయార్‌తో కొరటాల శివ సినిమా చేయాల్సి వుంది కదా. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు సెట్స్ మీదికి తీసుకెళతాడా.? అని ఎన్టీయార్ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. కానీ, కారణాలు చెబుతూ, కొరటాల శివ ఆలస్యం చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్టీయార్ సినిమాకి కథ లేదా.? అసలు […]
Shooting : ఓ పక్క కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని నమోదు చేస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు కాస్త ఊపిరి వచ్చినట్లు అనిపిస్తోంది. కానీ, తెలుగు సినిమా షూటింగులు ఆగిపోయాయి. షూటింగుల్లేక సినీ కార్మికులు విలవిల్లాడుతున్నారు. సినీ కార్మికులంటే రోజువారీ వేతనాలతో బతికేవారే వుంటారు. రోజుల తరబడి సినిమా షూటింగులు ఆపేస్తే, సినీ కార్మికుల జీవితాలు ఏమైపోవాలి.? దేశవ్యాప్తంగా ఎక్కడా లేని ఈ దుస్థితి తెలుగు సినీ పరిశ్రమకే ఎందుకు దాపురించింది.? ఈ దారుణానికి […]
Shilpa Shetty And Tabu : హీరోలే కాదు హీరోయిన్స్ కూడా యాక్షన్ సీన్స్ చేసేందుకు ఏ మాత్రం వెనుకడగు వేయడం లేదు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అందాల ముద్దుగుమ్మలు రిస్క్‌లు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో గాయాల బారిన కూడా పడుతున్నారు అనుకోండి అది వేరే విషయం. తాజాగా ఒకే రోజు ఇద్దరు ముద్దుగుమ్మలు షూటింగ్లో ప్రమాదం బారిన పడ్డారు. ఎందుకమ్మడు ఇంత రిస్క్‌లు.. ఒక యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు, శిల్పా ప్రమాదానికి గురైంది, […]
Vishal : తమిళ హీరో విశాల్ తన ప్రతి సినిమాకు చాలా డెడికేషన్‌తో వర్క్ చేస్తాడన్న విషయం తెలిసిందే. డూప్ సాయం లేకుండానే యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటూ తరచూ గాయాల బారిన పడుతుంటాడు. లాఠీ చిత్ర షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న టైమ్ లో అతడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో విశాల్ చేతికి, నుదుటి భాగంలో గాయాలయ్యాయి. లాఠీ సినిమా షూటింగ్ సమయంలోనే విశాల్ రెండు సార్లు గాయపడ్డట్లు తెలుస్తుంది. గెట్ వెల్ […]
Vaarasudu : ఆగస్ట్ 1 నుంచి చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్టు ఇదివరకే తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నుంచి సెట్స్ పై ఉన్న చిత్రాలు, ప్రారంభమయ్యే కొత్త సినిమాల షూటింగ్స్ ఆగిపోనున్నాయి. కానీ ఇతర భాషలకు చెందిన సినిమా షూటింగ్స్ యాథావిధిగా కొనసాగుతాయి. అయితే తొలి తెలుగు మూవీగా వారసుడు ప్రచారం జరిగిన ఇప్పుడు బంద్ నేపథ్యంలో తమిళ మూవీగా చెప్పుకొస్తున్నారు. భలే ప్లాన్.. తమిళ స్టార్ హీరో విజయ్ తొలిసారి […]
Tollywood : అరరె, రోజుల వ్యవధిలో ఎంత మార్పు.? తెలుగు సినిమాని అహో.. ఒహో.. అంటూ పొగిడినవాళ్ళే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమని చూసి ఫక్కున నవ్వుకుంటున్నారట. ‘మిడిసి పడితే ఇలాగే వుంటుంది’ అంటూ వెటకారాలు చేస్తున్నారట. అసలేమయ్యింది.? ఎందుకీ దుస్థితి.? ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగుల బంద్.. అంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రకటన వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘అఖండ’, ‘పుష్ప’ లాంటి సూపర్ హిట్ సినిమాలే కాదు, ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ సినిమాలూ […]
Tollywood : సినీ పరిశ్రమలో సంక్షోభం ఓ కొలిక్కి రాలేదు. పెద్ద సినిమాల్ని థియేటర్లలో విడుదలైన పది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనీ, తక్కువ బడ్జెట్ సినిమాల్ని థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీకి ఇచ్చుకోవచ్చనీ.. ఇలా కొన్ని తీర్మానాలు ఫిలిం ఛాంబర్లో తీసుకున్నారు. నిర్మాతలు సహా, సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ విభాగాల తాలూకు సమస్యలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. కొన్ని సమస్యలకు అనుగుణంగా తగు నిర్ణయాల కూడా తీసుకున్నారు. […]
Bhavadiyudu Bhagat Singh : పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విజయం తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. ఈ క్రమంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశారు. ఇక మొదలు.. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా రోజులే అవుతున్నప్పటికీ ఇంత […]
Valteru Veeraiah : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల రీమేక్స్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇది అభిమానులని కూడా కాస్త నిరాశకు గురి చేస్తుంది. అయితే బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అంటూ స్ట్రైట్ మూవీ చేస్తుండగా,ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. వార్తలు అవాస్తవం.. సాలిడ్ యాక్షన్ డ్రామాగా బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇటీవల […]
Jai Balayya Movie : బాలయ్య సినిమాని కోవిడ్ కష్టాలు వెంటాడుతున్నాయ్. మొన్నీ మధ్యనే బాలయ్యను కోవిడ్ ఎటాక్ చేసింది. కోవిడ్ పాజిటివ్ కారణంగా కొన్ని రోజులు సినిమా షూటింగ్‌కి బ్రేకులిచ్చేశారు. ఈ మధ్యనే కోవిడ్ నుంచి కోలుకున్న బాలయ్య మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ లోపు సినిమా యూనిట్లో ఇంకొకరికి కోవిడ్ పాజిటివ్ అని తేలిందట. దీంతో మళ్లీ షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందట. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి […]
Shruti Haasan : సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న అందాల నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు. ఖండించిన శృతి.. గబ్బర్ సింగ్ చిత్రంతో మాంచి హిట్ కొట్టిన శృతి ఇక అక్కడ నుండి దూసుకుపోయింది. […]