ముంబైని పాకిస్థాన్ తో పోలుస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ముంబై నుండి మనాలి వెళ్ళడానికి ముంబై ఎయిర్పోర్ట్ కు వచ్చిన కంగనాకు శివసేన నాయకుల నుండి ఎదురుదెబ్బ తగిలింది. కంగనాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ శివసేన నాయకులు ఎయిర్ పోర్ట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. అలాగే అక్కడికి కంగనా మద్దతు దారులు కూడా చేరుకొని కంగనాకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముంబై ఎయిర్ పోర్ట్ దగ్గర […]