Telugu News » Tag » Shivaratri Celebrations
Anushka Shetty : స్వీటీగా తెలుగు ప్రేక్షకుల్లో ముద్ర వేసుకున్న అనుష్కశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు నాట స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇంకా చెప్పాలంటే అరుంధతిగా అందరి గుండెల్లో ముద్ర వేసుకుంది ఈ వయ్యారి భామ. అనుష్కశెట్టి మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటూనే వస్తుంది. అందుకే కాబోలు ఆమెకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు. ఆమె కేవలం తెలుగులోనే […]