Telugu News » Tag » Shirley Setia
Mahesh Babu : నాగ శౌర్య సరసన ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన షిర్లే సేటియా గుర్తుంది కదా.? కేవలం నటి మాత్రమే కాదు, ఆమె మంచి సింగర్ కూడా. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులేయించుకున్న షిర్లే సేటియా, తన తదుపరి ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో షిర్లే సేటియాకి బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాక ఆ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అభిమానులతో వీలు చిక్కినప్పుడల్లా […]
Krishna Vrinda Vihari Team : యంగ్ హీరో నాగ శౌర్య తన కొత్త సినిమా ‘కృష్ణ వింద విహారి’ ప్రమోషన్ కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. సినిమా బృందం పాదయాత్ర చేయబోతోందిట. అదేంటీ, రాజకీయ నాయకులు కదా అధికారం కోసం పాదయాత్రలు చేసేది.? అనే డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు. అదే సమయంలో, ఏం, సినీ జనాలు సినిమా హిట్టు కోసం పాదయాత్ర చెయ్యకూడదా.? అని ప్రశ్నించేవారూ వుంటారు. ఎవరి ఇష్టం […]
Krishna Vrinda Vihari Movie : నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. సినిమా టైటిల్ పలికేందుకు కొంత కష్టంగా వుంది కదా.? అవును మరి, ‘పోకిరి’, ‘పోరంబోకు’ టైటిల్స్ అయితే వినసొంపుగా వుంటాయ్ నేటి తరానికి. సరే, టైటిల్‌లో తెలుగుతనం బావుందిగానీ, పలకడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తోంది. కానీ, టైటిల్‌లో వున్న తెలుగుదనం సినిమాలో వుంటుందా.? లేదా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ షిర్లే సేటియా అయితే సూపర్ […]
Shirley Setia : ఓ అందాల భామ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయ్. సాలిడ్ గ్లామర్‌తో ముద్దులొలికే మోముతో ఈ ముద్దుగుమ్మ అందానికి నెటిజనం ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఎవరీ అందాల భామ అని ఆరా తీస్తే నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘కృష్ణ వింద విహారి’ సినిమాలోని హీరోయిన్ అని తెలిసింది. పేరు షిర్లే సేటియా. అమ్మడు తెలుగులో నటిస్తున్న తొలి సినిమా ఇది. బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మ […]