Telugu News » Tag » sharwanand
Sharwanand And Rakshita Reddy : టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరో అయిన శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శర్వానంద్ రీసెంట్ గానే ఓ హిట్ అందుకున్నాడు. అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు నీ పెండ్లి ఎప్పుడు అని బాలయ్య అడిగితే ప్రభాస్ తర్వాత అని చెప్పాడు. వాస్తవానికి ఆయన పెండ్లిపై గత రెండు, మూడు నెలల నుంచి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఆయన పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమెను […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం మళ్ళీ ఒక సారి సోషల్ మీడియాలో ప్రస్తావనకు వచ్చింది. నేడు హీరో శర్వానంద్ వివాహ నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్లో సినీ ప్రముఖులు హాజరైన ఈ వివాహ నిశ్చితార్థ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన చాలా మంది ప్రభాస్ అభిమానులు చివరకు శర్వానంద్ పెళ్లి కూడా అవుతుంది.. నీ పెళ్లి ఎప్పుడు ఉంటుంది […]
Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లికి రెడీ అయ్యాడు. గత కొన్ని రోజులుగా శర్వానంద్ పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమే అన్నట్లుగా శర్వానంద్ యొక్క వివాహ నిశ్చితార్థం నేడు వైభవంగా జరిగింది. గురువారం ఉదయం హైదరాబాదులోని ఒక హోటల్లో జరిగిన ఈ వేడుకలో శర్వానంద్ మిత్రుడు రామ్ చరణ్ సతీసమేతంగా పాల్గొన్నారు. శర్వానంద్ కి పెద్ద ఎత్తున […]
Sharwanand : ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా పెండ్లి పీటలు ఎక్కుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు పెండ్లికి రెడీ అవుతూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతున్నారు. అయితే తాజాగా శర్వానంద్ వంతు వచ్చింది. ఆయన పెండ్లి గురించి గత కొంతకాలంగా ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఈ బ్యాచిలర్ హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 ఏండ్లు దాటిపోతోంది. కానీ ఇంకా పెండ్లి చేసుకోలేదు. క్లారిటీ వచ్చేసింది.. అయితే ఇన్ని రోజులు ఆయన […]
Sharwanand : యంగ్ హీరో శర్వానంద్, మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి వున్న అతి కొద్ది మంది స్పెషల్ ఫ్రెండ్స్‌లో శర్వానంద్ కూడా ఒకడు. తాజాగా, శర్వానంద్ ఓ ఇంట్రెస్టింగ్ పొటోని రివీల్ చేశాడు. ఆ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తున్నారు. మెగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చెరోవైపు.. మధ్యలో శర్వానంద్.. వెరసి, […]
Vishwak Sen And Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా ఒక సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమం జరుగుతున్న సమయం లో విశ్వక్సేన్ మరియు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తాయి. తాను చెప్పిన మార్పులు చేర్పులు చేయడం లేదంటూ హీరో విశ్వక్ సేన్ షూటింగ్ కి హాజరు అవ్వక పోవడంతో పలు షెడ్యూల్స్ క్యాన్సల్ అయ్యాయి అంటూ అర్జున్ వ్యక్తం […]
Naga Vamshi: శర్వానంద్ అంటేనే మినిమమ్ గ్యారంటీ హీరో.! అయినాగానీ, ఈ మధ్య శర్వానంద్ సినిమాలు అస్సలు వర్కవుట్ అవడంలేదు. అలాగని, శర్వానంద్‌కి డిమాండ్ తగ్గిందా.? అంటే అదీ లేదు. స్టార్‌డమ్ పెరగడంలేదంతే.! కథల ఎంపికలో శర్వానంద్ పొరపాట్లు చేస్తున్నాడనే విషయం అందరికీ అర్థమవుతున్నా, విషయం అతనికే ఇంకా అర్థం కావడంలేదు. కొన్నాళ్ళ క్రితం శర్వానంద్ హీరోగా ‘రణరంగం’ అనే సినిమా వచ్చింది. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ ఆ సినిమాలో హీరోయిన్లు. భారీ అంచనాల నడుమ […]
Sharwanand : ‘శతమానం భవతి’ సినిమా తర్వాత శర్వానంద్ ఆ స్థాయి విజయం అందుకోలేదు. ‘శ్రీకారం’ తదితర సినిమాలతో ఓ మోస్తరు విజయం అందుకున్నాడంతే. ఇక, లేటెస్టుగా శర్వానంద్ నుంచి వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.సెప్టెంబర్ 16 వ తేదీన రిలీజైన ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ సినిమాని తెరకెక్కించాడు. టైమ్ ట్రావెల్‌కి మదర్ సెంటిమెంట్ ఆపాదించి దర్శకుడు కథనాన్ని […]
Sharwanand : దాదాపు 5 సంవత్సరాల తర్వాత యంగ్ హీరో శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో సక్సెస్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో శర్వానంద్ వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.అయితే రెగ్యులర్ కమర్షియల్ కాన్సెప్ట్ లు కాకుండా ఒకే ఒక జీవితం వంటి విభిన్నమైన నేపథ్యం కథలతో సినిమాలు చేయాలని శర్వానంద్ భావిస్తున్నాడట, అందుకు సంబంధించి కథలు చూసుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఒకే ఒక జీవితం సినిమా […]
Akkineni Amala : మొన్న శుక్రవారం శర్వానంద్ హీరోగా నటించిన ఒకే ఒక జీవితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో రూపొందింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో శర్వా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే మరోవైపు అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమా గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ […]
Oke Oka Jeevitham Movie : తొలి రోజే మంచి టాక్ తెచ్చుకుంది శర్వానంద్ సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమాలో మాజీ హీరోయిన్ అమల ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం విదితమే. ఉదయం నామమాత్రపు ఓపెనింగ్స్‌తో ప్రారంభమైనప్పటికీ, సాయంత్రానికి వసూళ్ళు పుంజుకున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 75 లక్షల షేర్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఓవర్సీస్‌లో […]
Oke Oka Jeevitham Movie Review : శర్వానంద్ కెరీర్ ఆరంభంలో ఎన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన సినిమా అంటే మినిమంగా ఉంటుందనే అభిప్రాయం ఉండేది. కథ ఎంపిక విషయంలో శర్వానంద్ ని చూసి నేర్చుకోవాలంటూ ఇతర హీరోలకు సలహాలు ఇచ్చేవారు. అలాంటిది శర్వా గడచిన కొంత కాలంగా దారుణమైన పరాజయాలను మూట కట్టుకున్నాడు. దాంతో ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. మరి ఈ సినిమా అయినా ఆయనకు పూర్వ వైభవంను […]
Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ గురించి చాలా చాలా తక్కువమందికే తెలుసు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆస్తిపాస్తుల గురించి సినీ పరిశ్రమలో కూడా చాలా కొద్దిమందికే తెలుసు. ఎప్పుడూ సరదాగా కనిపించే శర్వానంద్, డౌన్ టు ఎర్త్ వుంటాడు. అదే అతని ప్రత్యేకత. నిజానికి, శర్వానంద్ సొంతంగా బ్యానర్ పెట్టుకుని భారీ బడ్జెట్ సినిమాలు తీయగల కెపాసిటీ వున్నోడట. హైద్రాబాద్‌లో పావు వంతు శర్వానంద్‌దే.. అనే సెటైర్ కూడా వినిపిస్తుంటుంది సినీ పరిశ్రమలో. అయ్యో.. మరీ […]
Sharwanand : ఒక్క సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అది శర్వానంద్ విషయంలో రుజువు అయింది. కో అంటే కోటి సినిమాతో శర్వానంద్ నిర్మాతగా పరిచయమయ్యాడు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో నిర్మాత గా శర్వానంద్ కి భారీ నష్టాలు వచ్చాయి. ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చేందుకు శర్వానంద్ ఎన్నో సినిమాలకు కమిట్ అవ్వాల్సి వచ్చింది. ఏకంగా ఆరు సంవత్సరాల పాటు కష్టపడి ఆ సినిమా […]
Chiranjeevi And Sharwanand : మెగాస్టార్ చిరంజీవికి సినీ పరిశ్రమలోనే ఎంతోమంది వీరాభిమానులున్నారు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, చిరంజీవిపై ఎవరికి అభిమానం వుండదు.? ‘మేం చిరంజీవికి వీరాభిమానులం..’ అని చాలామంది చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీలవుతుంటారు కూడా.! ఇక, యంగ్ హీరో శర్వానంద్ అయితే, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మనిషి.! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అత్యంత సన్నిహితుడు. ‘శర్వానంద్ కూడా నా బిడ్డ చరణ్ లాంటోడే..’ అని పలు […]