Telugu News » Tag » sharukh khan
Pathan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చాలా సంవత్సరాల తర్వాత బాక్సాఫీస్ వద్దకు పఠాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా నుండి బేషరమ్ పాట విడుదల అయినప్పటి నుండి కూడా వివాదం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది. ఆ పాటలో దీపికా పదుకునే కాషాయం రంగు లో ఉన్న బికినీ ధరించి ఉండగా.. షారుఖ్ ఖాన్ ఆకు పచ్చ రంగు డ్రెస్ ను ధరించి ఉన్నాడు. దాంతో హిందువుల […]
Prabhas : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంచనాలకు ఈ సినిమా ఉందా.. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే. పఠాన్ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు అద్భుతం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ యొక్క […]
Sharukh Khan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి బాలీవుడ్ కనెక్షన్ బాగానే వున్నాయ్. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, అజయ్ దేవగన్.. ఇలా చాలామంది బాలీవుడ్ నటులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంటాడు రామ్ చరణ్. తాజాగా ‘పఠాన్’ ట్రైలర్ గురించి రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తే, షారుక్ ఖాన్ థ్యాంక్స్ చెప్పాడు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్.. టచ్ […]
Deepika Padukone : భారతీ సినీ ప్రేక్షకులకు శక్తిమాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై ‘శక్తిమాన్’గా సుపరిచితుడైన ముకేష్ ఖన్నా పలు సినిమాల్లోనూ నటించారు. ఒకటీ అరా తెలుగు సినిమాల్లోనూ ఆయన నటించి మెప్పించారు. ఇటీవల ‘పఠాన్’ సినిమా నుంచి షారుక్ ఖాన్, దీపికా పడుకొనే నటించిన ఓ పాటని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అత్యంత అసభ్యకరంగా ఈ సినిమాలో షారుక్, దీపికల మధ్య కెమిస్ట్రీని చూపించారు. దేశవ్యాప్తంగా ఈ పాటపై విమర్శలు […]
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే నటించిన పఠాన్ సినిమా జనవరి 25వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి మరో పాట నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటలో దీపికా పడుకునే అందాలు చూపు తిప్పుకొని ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఆమె బికినీ లో ఉన్న షాట్స్ మరీ అరాచకం అన్నట్లుగా ఉన్నాయి అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. భారీ అంచనాల […]
Gaury Khan : ఏ తల్లి అయినా, తన కూతురికి డేటింగ్ విషయంలో సలహా ఇస్తుందా.? డేటింగ్ చేయమని ప్రోత్సహిస్తుందా.? పైగా, ఒకే సమయంలో ఇద్దరితే వద్దు, ఒక్కరు ముద్దు.. అని చెబుతుందా.? కానీ, చెప్పిందా మహాతల్లి. ఆమె బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సతీమణి, ఎంటర్‌ప్రెన్యూర్ గౌరీ ఖాన్. కాఫీ విత్ కరణ్.. బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షో ఇది. ఇందులో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలన్నీ ఇలాగే వుంటాయి. […]
Vijay : ప్రజెంట్ ప్యాన్ ఇండియా సినిమాల హవా ఏ రేంజ్ లో నడుస్తోందో తెలిసిందే. సౌత్ సినిమాలు బడా ప్రాజెక్టులతో బాలీవుడ్ కి బాక్సాఫీస్ దగ్గర టఫ్ కాంపిటీషన్ ఇస్తుండడంతో వాళ్లు సౌత్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసి హిట్ కొట్టే పనిలో పడ్డారు. ఆ ప్రాసెస్ లో భాగంగానే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జవాన్ మూవీ చేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. కొన్నేళ్లుగా ఫ్లాపుల్లో పడి బైటకి రాలేకపోతున్న కింగ్ ఖాన్ ని […]
Taapsee Pannu : వివాదాలతో సావాసం చేయడమంటే తాప్సీకి చాలా చాలా సరదా. నోటికొచ్చినట్లు మాట్లాడేయడంలో తాప్సీ చాలా జోరు చూపిస్తుంటుంది. వివాదం ముదిరితే, తూచ్.! అంటూ ఆ మాటల్ని వెనక్కి కూడా తీసేసుకోగలదు అంతే స్పీడుగా. taaspsee టాలీవుడ్ తనను గ్లామర్ డాళ్‌గా మాత్రమే చూసిందనీ తనలోని టాలెంట్‌ని గుర్తించింది మాత్రం బాలీవుడ్ సినిమానే అంటూ ఆ మధ్య అవాకులు చవాకులు పేలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనివార్య పరిస్థితుల్లో ఆ మాటల్ని వెనక్కి […]
Taapsee Pannu : తాప్సీ పన్ను.. పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఆమె.. బాలీవుడ్ లోనూ వరస సినిమాలో దూసుకుపోతోంది. తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో.. వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత.. మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో ఈమెకు భారీగానే అవకాశాలు వచ్చాయి. ఏంజెల్ లుక్‌లో తాప్సీ.. కానీ అవి చాలా వరకు సెకండ్ హీరోయిన్‌గా నటించే పాత్రలే. ఆ తరువాత ఈమెకు టాలీవుడ్‌లో క్రమంగా […]
Taapsee Pannu : వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ తాప్సీ. ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విజయంతో ఈమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. తాప్సీ అదుర్స్ కానీ అవి చాలా వరకు సెకండ్ హీరోయిన్‌గా నటించే పాత్రలే. ఆ తరువాత ఈమెకు టాలీవుడ్‌లో క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. […]
Nayanatara : నయనతార బోల్డ్ సన్నివేశాల్లో నటించి చాలాకాలమే అయ్యింది. ఎక్కువగా ఆమె లేడీ ఓరియెంటెడ్ కథాంశాలతో తెరకెక్కిన సినిమాల్లోనే నటిస్తోంది. తనకు దక్కిన లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఏమాత్రం పాడవకుండా, అందుకు తగ్గ సినిమాల్నే ఎంపిక చేసుకుంటూ వస్తోంది అందాల భామ నయనతార. ఈ మధ్యనే ‘కెఆర్‌కె’ సినిమాలో నయనతార నటించగా, ఆ సినిమాకి ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులోనూ నయనతార చాలా డిగ్నిఫైడ్ రోల్ చేసింది. […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 తో బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత విషయాలతోనూ నిత్యం సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ గురించి మరో వార్త నెట్టింట వైరల్ […]
ఈ అభిమానులున్నారే, ఎవరికి ఓ పట్టాన అర్ధం కారు. అప్పుడే అభిమానం అప్పుడే ఆక్రోశం చూపిస్తుంటారు. తమ స్టార్ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే ఎగిరి గంతులేసి రచ్చ చేసే అభిమానులు ఫట్ అయిన కూడా రచ్చ చేస్తారు. కాని అది వేరేలా ఉంటుంది. అయితే ఓ స్టార్ హీరో అభిమానులు ఇప్పుడు ధర్నా చేస్తామంటూ సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ళకు పైగా కొత్త సినిమా ప్రకటించని కారణంగా వారు ఆ నిర్ణయాన్ని తీసుకున్నారట. […]
కరోనా కష్టకాలంలో అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి ఆపద్భాందవుడిలా నిలిచాడు సోనూసూద్. వలస కార్మికులను వారి సొంత ఇళ్ళకు పంపించడం దగ్గర నుండి విదేశాలలో చిక్కుకున్న వారిని వాళ్ళ ఇళ్ళకు చేర్చే వరకు సోనూసూద్ నిర్విరామంగా పని చేశాడు. సోనూసూద్ సేవలకు సామాన్యులు, సెలబ్రిటీలు, పలవురు ప్రముఖులు కూడా ప్రశంసించారు. ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి లాంటి వాళ్లు ఆయనకు సన్మానాలు కూడా చేశారు. ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన సోనూసూద్ రీసెంట్‌గా పంజాబ్ స్టేజ్ […]
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కొన్ని దశాబ్ధాలుగా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ఎన్నో హిట్ చిత్రాలలో నటించి బాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగిన షారూఖ్ ఖాన్ .. జీరో సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. వరుస సినిమాలు ప్లాప్‌ల బాట పట్టడంతో కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే త్వరలో అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్న షారూఖ్ ఇందులో డ్యూయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ […]