Sharmila Politics In Congress : షర్మిల పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. మొన్నటి వరకు ఒంటరి పోరాటం చేసిన ఆమె.. ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రధాన బలం కాబోతోంది. అసలే తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్సార్ మద్దతు దారులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కీలక స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ ఒకప్పుడు వైఎస్సార్ మద్దతుతో ఎదిగిన వారే. అదే ఇప్పుడు షర్మిలకు అతిపెద్ద బలం కాబోతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరడం దాదాపు […]