Telugu News » Tag » Shantinivasam Serial
SS Rajamouli : రాజమౌళి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసే సినిమాలో చిన్న రోల్ దొరికినా చాలు అని చాలామంది అనుకుంటున్నారు. రాజమౌళి కూడా ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆయనకు గతంలో ఓ డైరెక్టర్ తో గొడవ జరిగింది. ఆయన ఎవరో కాదు రంగనాథ్. రంగనాథ్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో రాజమౌళి ఈటీవీలో వచ్చే శాంతినివాసం సీరియల్ ను డైరెక్ట్ చేశాడు. […]