Telugu News » Tag » Shanmukh shocked Deepthi sunaina
Shanmukh-Deepthi Sunaina : సోషల్ మీడియా స్టార్లలో దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఇద్దరూ లవర్స్ గా బాగా ఫేమస్ అయ్యారు. అప్పట్లో వీరిద్దరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన వెబ్ సిరీస్ లు బాగా సక్సెస్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే షణ్ముఖ్ బిగ్ బాస్ లోకి వెళ్లాడో అప్పటి […]