Telugu News » Tag » Shakunthalam
Shakunthalam : సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 17వ తారీఖున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అధికారికంగా విడుదల తేదీని కూడా ఆ సమయంలో ప్రకటించారు. కానీ ఫిబ్రవరి 17వ తారీఖున సినిమాను విడుదల చేయడం లేదు. ఇప్పటికే విడుదల తేదీ వాయిదా విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా కొత్త విడుదల తేదీ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. […]
Dil Raju : తగ్దేదే లే.! అంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలు వర్సెస్ తమిళ సినిమాలు.. అనే స్థాయికి హీటు పెంచేశాడు దిల్ రాజు. గతంలో ‘స్ట్రెయిట్ సినిమాలుండగా, డబ్బింగ్ సినిమాల్ని ఎలా రిలీజ్ కానిస్తాం పండగ సమయాల్లో.?’ అంటూ అమాయకంగా ప్రశ్నించిన దిల్ రాజు, ఇప్పుడు మాత్రం, తన డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ని తెలుగు ప్రేక్షకుల మీద సంక్రాంతికి బలవంతంగా రుద్దున్నాడు. కాగా, ఫిబ్రవరిని సైతం దిల్ రాజు […]
Guna Shekhar : సమంత ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ క్రేజీ మూవీ శాకుంతలం కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాను ఆయన కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తండ్రి దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటూ ఉంటే నిర్మాతగా ఆయన కూతురు నీలిమ నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. నిర్మాతగా ఇది ఆమెకు మొదటి సినిమానే అయినా కూడా ఎంతో అనుభవజ్ఞురాలుగా నిర్మాణ […]
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని వారాలుగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్ళింది అంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. విదేశాలకు వెళ్లిన మాట వాస్తవమే కానీ అనారోగ్యం ఏమీ లేదంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఇక గత కొన్ని రోజులుగా ఆమె కోయంబత్తూర్ లో ఈషా ఫౌండేషన్ లో ఉంటుందనే ప్రచారం కూడా మొదలైంది. […]
Allu Sirish : సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రేక్షకులు మరియు సమంత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. గత మూడు నాలుగు నెలలుగా రిలీజ్ విషయమై నోరు విప్పని దర్శక నిర్మాత గుణ శేఖర్ ఎట్టకేలకు నవంబర్ 4వ తారీఖున శాకుంతలం సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల […]
Samantha : సమంతకి సోషల్ మీడియాలో అభిమానులెక్కువ.. అలాగే దురభిమానులూ ఎక్కువే.! అత్యంత హేయంగా ఆమెను ట్రోల్ చేస్తుంటారు కొందరు. వారికి కౌంటర్ ఎటాక్ ఇస్తుంటారు మరికొందరు.! తన తాజా సినిమా ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ రావడం కూడా సమంత ట్రోలింగ్ ఎదుర్కోవడానికి కారణమవుతోంది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రివీల్ చేసిన పోస్టర్ కాస్తా సమంత మీద భయంకరమైన ట్రోలింగ్‌కి కారణమయ్యింది. ఏంటీ ఛండాలం.? అంటూ సమంతని కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏముంత […]
Shakuntalam : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా విడుదల కాకపోవచ్చనే ప్రచారం నిన్న మొన్నటిదాకా జరిగింది. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించిన విషయం విదితమే. భారీ బడ్జెట్‌తో శాకుంతలం సినిమాని రూపిందించారు. అయితే, సమంత వైవాహిక జీవితంలో వచ్చిన కుదుపు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘శాకుంతలం’ సినిమాని పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. అంతేనా, సినిమా అసలు విడుదలయ్యే అవకాశమే లేదంటూ ఊహాగానాలు వినిపించాయి. ఓటీటీకి ఇవ్వడం మినహా మరో దారి […]
Samantha : సమంత ఈ మధ్య రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్ధం అవుతోంది. పెండ్లి కాకుండానే తల్లి అవుతా.. నన్ను ఎవడ్రా ఆపేది.. అంటున్న టాప్ హీరోయిన్ ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేస్తోంది. సమంత ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అయినా కూడా ఆమె ఒక హిందూ ధర్మ పాటించే వ్యక్తిగా […]
Samantha : సమంత సూపర్ విమెన్ అవతారమెత్తబోతోందా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయ్. రియల్ లైఫ్‌లో సమంత దూకుడుకు బ్రేకులే లేవు. చైతూతో విడాకులు తీసుకునే సమయంలో చాలా కుంగుబాటుకు గురయ్యాననీ, కానీ, ఆ తర్వాత అంతకు మించిన ధైర్యం తెచ్చుకుని తనను తాను చాలా ధృఢంగా మార్చుకున్నానని సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ గాళ్‌గా సమంత.. ఇక, రీల్ లైఫ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ‘ది ఫ్యామిలీ […]
Samantha : సమంత ప్రధాన పాత్రలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిల్లో ‘శాకుంతలం’, ‘యశోద’ వంటివి వున్నాయి. ‘శాకుంతలం’ పూర్తయిపోయినట్లు గతంలోనే వార్తలొచ్చాయి. అయినా, ఆ సినిమా ఎందుకు విడుదల కావడంలేదు.? అన్నదానిపై సరైన స్పష్టత లేదు. ఇంకోపక్క ‘యశోద’ సినిమా విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా ఆగస్టులో విడుదల కావాల్సి వుండగా, వాయిదా పడినట్లు తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండింటిలో ఏదీ ఈ ఏడాది అసలు విడుదలయ్యే అవకాశమే లేదన్నది తాజా గాసిప్స్ […]
Shakunthalam : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న సమంతతో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ చేయబోతున్న ప్రయోగాత్మక చిత్రం గురించి తెలిసిన సంగతే. ‘శాకుంతలం’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొన్నామధ్య ఎప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ వేర్‌లో రాజహంసలా కనిపించింది శకుంతలగా సమంత ఈ పోస్టర్‌లో. అంతే. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేదు ఈ సినిమా గురించి. ఎప్పుడో షూటింగ్ పూర్తయిపోయిందన్నారు. కానీ, ఎలాంటి […]
Allu Arha: ఇండస్ట్రీకి వారసుల హవా కొత్తేమి కాదు. వారసులు కొందరు బాల నటులుగా వెండితెర ఎంట్రీ ఇవ్వగా, కొందరు హీరోలుగా పరిచయం అయ్యారు. ఇప్పటికీ వారసుల హవా కొనసాగుతూనే ఉంది. అయితే కొద్ది రోజులుగా అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. అర్హ నెటిజన్స్‌కి చాలా సుపరిచితం. తన క్యూట్‌నెస్‌తో ఇప్పటికే అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకుంది. అర్హకు సంబంధించి ఫోటోలు, వీడియోలను స్నేహరెడ్డి, బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ […]
Shakunthalam : ఒక సినిమా మొదలయ్యాక అది ఎలాంటిదైన మొత్తం పూర్తయ్యే సరికి చిత్ర యూనిట్ సభ్యుల మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది.ఆ బందానికి కారకులు 24 భాగాలు యూనిట్ సభ్యులు. ఒకరితో ఒకరి సంబంధం వసుదైక కుటుంబాన్ని తలపిస్తుంది. అది దర్శకుడికి – నిర్మాతకి మధ్య కావొచ్చు, హీరో – హీరోయిన్ కి, హీరోకి లేదా హీరోయిన్ కి – దర్శకుడికి, నిర్మాత కి- హీరోకి లేదా హీరోయిన్ కి ఇలా అది ఏ […]
Mohan babu : సీనియర్ స్టార్ హీరోలకి ఎప్పుడోగాని అద్భుతమైన పాత్రలలో నటించే అవకాశం రాదు. ఒకసారీ హీరోగా సినిమాలు చేయడం తగ్గించాక అనుభవాన్ని బట్టి వచ్చే పాత్రలు చిన్నవైనా కలకాలం జనాల మనసులో అలాగే వాళ్ళ కెరీర్ లో నిలబడే పాత్రలు దక్కడం గొప్ప విషయం. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయనని మించిన విధంగా డైలాగ్స్ చెప్పగలిగేది ఒక్క మోహన్ బాబు మాత్రమే. డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ […]
Gunashekhar : గుణశేఖర్ – సమంతల కాంబినేషన్ లో ‘శాకుంతలం‘ అన్న సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా అధికారకంగా ప్రకటించారు. కాని చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందో మాత్రం దర్శక, నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు. సమంత నుంచి జాను వచ్చి చాలా నెలలు కావస్తుండటం తో అందరు శాకుంతలం సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఫస్ట్ టైం సమంత ఒక ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతుండటం విశేషం. అందుకే ఈ […]