Telugu News » Tag » Shakuntalam
Shakuntalam : సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రైలర్ ని కూడా విడుదల చేసి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లుగా దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారీ రిలీజ్ దక్కే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో శాకుంతలం సినిమా విడుదల వాయిదా పడుతుందా […]
Shakuntalam : సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతోంది. వచ్చే నెల విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల విషయంలో దర్శకుడు గుణశేఖర్ పెద్దగా యాక్టివ్ గా లేడు అంటూ విమర్శలు వస్తున్నాయి. అదుగో ఇదుగో అంటూ చాలా మంది చాలా రకాలుగా శాకుంతలం గురించి ఊహించుకున్నారు. ఆ స్థాయిలో శాకుంతలం సినిమా ను ప్రమోట్ చేయడం లేదు అంటూ గుణశేఖర్ తీరుపై సినీ ప్రముఖులు […]
Dil Raju : టాలీవుడ్ లో గుణశేఖర్ చాలా సీనియర్ దర్శకుడు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంది టాప్ స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. ఆ సినిమా ల్లో ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఒకప్పుడు గుణశేఖర్ సినిమా అంటే భారీతనంకు పెట్టింది పేరు.. ఆయన సినిమా అంటే సెట్స్ కోసం ప్రత్యేకంగా వెళ్లవచ్చు అనుకునే వారు. తెలుగు లో మొదటి కోటి రూపాయల సెట్టింగ్ ను వేయించింది గుణశేఖర్. అలాంటి గుణశేఖర్ […]
Shakuntalam : గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత మరియు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన శాకుంతలం సినిమా ట్రైలర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ఉన్న ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ లో దిల్ రాజు భాగస్వామిగా ఉన్నాడు. తాజాగా ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగాయి. శాకుంతలం సినిమాను ఒక విజువల్ వండర్ అన్నట్లుగా దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు అంటూ […]
Samantha : అనారోగ్య కారణంతో గత కొన్నాళ్లుగా పూర్తిగా ఇంటికి పరిమితం అయిన సమంత ఎట్టకేలకు షూటింగ్స్ తో బిజీ అయ్యింది. మొన్న ముంబై కి ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన సమంత తాజాగా నేడు శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరైంది. సమంత మళ్ళీ బిజీ అవుతున్న కారణంగా ఆమె ఆరోగ్యం పూర్తిగా సెట్ అయిందని అభిమానులు భావిస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆమె ఇంకా అనారోగ్య సమస్యతో బాధపడుతూ […]
Samantha : ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? సమంత మీడియా ముందుకొచ్చేసరికి.. చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. తన తాజా చిత్రం ‘శాకుంతలం’ కోసం సమంత మీడియా ముందుకొచ్చింది. అసలు సమంత మళ్ళీ సినిమాల్లో నటిస్తుందా.? అన్న అనుమానాలు తలెత్తాయ్ నిన్న మొన్నటివరకూ. ‘మయోసైటిస్’ అనే అనారోగ్య సమస్య నేపథ్యంలో చాలాకాలంగా సమంత ఇంటికే పరిమితమైపోయింది. ఆసుపత్రి నుంచే ‘యశోద’ సినిమాకి డబ్బింగ్ చెప్పింది సమంత. ఆ ఇంటర్వ్యూ తర్వాత.. ‘యశోద’ ప్రమోషన్స్ కోసం ఓ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత. తెలుగులో […]
Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో పూర్తిగా ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఆ మధ్య యశోద సినిమా కోసం ఒక రోజు.. రెండు రోజులు మీడియా ముందుకు వచ్చిన సమంత మళ్ళీ అప్పటి నుండి కనిపించ లేదు. ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సమంత చిట్ చాట్ చేసింది. అభిమానులు లైవ్ చాట్ లో అడిగిన ప్రశ్నలకు సమంత చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది. […]
Samantha : సినీ నటి సమంత మయోసైటిస్ అనే రుగ్మతతో బాధపడుతున్న విషయం విదితమే. గత కొద్ది నెలలుగా ఆమె ఈ అనారోగ్య సమస్యకు సంబంధించి వైద్య చికిత్స పొందుతోంది. స్టెరాయిడ్స్ ద్వారా వైద్య చికిత్ అందిస్తున్నారు. అనారోగ్య సమస్య తీవ్రతరం కావడంతో, ఇటీవల సమంత ఓ ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే, సమంత ఆసుపత్రిలో చేరలేదనీ, ఇంటి వద్దనే చికిత్స పొందుతోందనీ, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే వుందంటూ సమంత మేనేజర్ ఓ ప్రకటన […]
Ananya Nagalla : అందాల ఆరబోతలో ఎన్ని డిగ్రీలు చేయాలో అన్ని డిగ్రీలూ చేసేసింది అందాల భామ అనన్యా నాగళ్ల. తెలుగమ్మాయే అయినా ఆ విషయంలో ముంబయ్ భామలకు ఏ మాత్రం తీసిపోదీ తెలంగాణా పోరీ. ఫిజిక్ మెయింటైన్ చేయడంలో అమ్మడికి అమ్మడే సాటి. అవర్ గ్లాస్ ఫిజిక్‌తో మతులు పోగొడుతుంటుంది అనన్యా నాగళ్ల. ఆ పిజిక్‌కే కుర్రకారు పడిపోతుంటారు. బ్యూటిఫుల్ బటర్ ఫ్లై.! నెట్టింట్లో అమ్మడికి అదే బలం. తన అందాల ఒంపు సొంపులతో కుర్రకారును […]
Allu Arha: అల్లు ఫ్యామిలీ నుండి మరొకరు వెండితెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే.అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ నిర్మాతగా ఎదిగాడు. ఆ తర్వాత ఆయన వారసులిగా వచ్చిన అల్లు శిరీష్, అల్లు అర్జున్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇంకో తనయుడు నిర్మాతగా గని సినిమాతో మారబోతున్నాడు. సమంత ‘శాకుంతలం’ సినిమాతో అర్హ వెండితెర ఎంట్రీ ఇస్తుందని కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన […]
Samantha: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆర్టిస్టులలో సమంత ఒకరు.తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌కి చేరవేస్తూ ఉంటుంది. ట్విట్టర్ , ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న సమంత పెళ్లికి ముందు తన హ్యాండిల్స్‌కు సమంత రూతు ప్రభు అని పెట్టుకుంది. నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారాక సమంత అక్కినేనిగా మార్చింది. అక్కినేని కోడలిగా సమంత ప్రమోషన్ అందుకున్నందుకు అక్కినేని అభిమానులు ఎంతగానో సంతోషించారు. సమంత […]
Samantha: అక్కినేని కోడలు సమంత నటనలో పరిణితీ పెరుగుతూ పోతుంది. ఏ పాత్రలలోనైన ఇట్టే ఒదిగిపోతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఏ మాయ చేశావే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ముందుగా కథానాయికగా నటించగా, ఆ తర్వాత లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. రీసెంట్‌గా సామ్ జామ్ అనే షోతో హోస్ట్‌గా మారింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. మరోవైపు శాకుంతలం అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తుంది. శాకుంతలం […]
NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటుడిగా ఎంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వారసులిగా ఎందరో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వీరిలో నందమూరి బాలకృష్ణ కొంత పర్వాలేదనిపించగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా తాత పరువు నిలబెట్టాడు. మిగతా వారు పెద్దగా రాణించలేకపోతున్నారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వారసుడు కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్.. లక్ష్మీ ప్రణతి అనే యువతిని వివాహం చేసుకోగా వీరికి […]
సినీ సెలబ్రిటీలను కరోనా వణికిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ కరోనా బారిన పడి కోలుకోగా, ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ కరోనా ఉచ్చులో పడుతున్నారు. త్రివిక్రమ్, విజయేంద్రప్రసాద్, నివేదా థామస్, అల్లు అరవింద్, నివేదా థామస్, పవన్ కళ్యాణ్, దిల్ రాజు వంటి స్టార్స్ కరోనాతో క్వారంటైన్‌కు వెళ్లగా తాజాగా గుణశేఖర్, వీఎన్ ఆదిత్యలు కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. గుణశేఖర్ ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి […]
Shakuntalam : గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. అక్కినేని సమంత కావ్య నాయకి శకుంతలగా టైటిల్ రోల్‌లో కనిపించబోతుండగా ఆమెకి జంటగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు. జాను తర్వాత సమంత మళ్ళీ సినిమా చేయలేదు. దాంతో కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. సమంత ఓ రెండేళ్ళు సినిమాలకి గ్యాప్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. కాని అనూహ్యంగా శాకుంతలం సినిమా ప్రకటించి షాకిచ్చింది. ఇక టాలీవుడ్ […]