Telugu News » Tag » Shakini Dakini Movie Review
రెజీనా, నివేథ థామస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా పై మొన్నటి వరకు పెద్దగా అంచనాలు లేవు. కానీ అనూహ్యంగా సినిమాను చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడంతో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇద్దరు ముద్దుగుమ్మల మల్టీ స్టారర్ అవ్వడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ : దామిని(రెజీనా) మరియు షాలిని(నివేథ థామస్) లు పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ […]