Pawan Kalyan And Shakalaka Shankar : జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్‌కి పరిచయం అక్కర్లేదు. నవ్వుల ప్రోగ్రామ్ ‘జబర్దస్త్’తో షకలక శంకర్ చాలా పాపులర్. ఇలా వచ్చిన పాపులారిటీతో ఫిలిం ఇండస్ట్రీలోనూ షకలక శంకర్ సత్తా చాటుతున్నాడు. తాజాగా షకలక శంకర్ ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ తెలిసిందే, షకలక శంకర్‌కి మెగాస్టార్ చిరంజీవి అన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]
విడుదల తేదీ : ఫిబ్రవరి 26, 2021 నటీనటులు : నందిత శ్వేత, షకలక శంకర్, సత్య దర్శకత్వం : చిన్ని కృష్ణ సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి akshara movie review : సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు నందిత శ్వేత. ఆమె నటిస్తున్న లేడీ ఒరియెంటెడ్ సినిమా అక్షర. నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తూ.. షకలక శంకర్, సత్య, మధు లాంటి యాక్టర్స్ కీలక పాత్రలో పోషిస్తూ.. […]
పవర్ స్టార్ సినిమాతో చిక్కులు వచ్చి పడిన కూడా కూల్ గా ముందుకు సాగుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే పవర్ స్టార్ సినిమాకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే ఆర్జీవీ కి సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు. కొంతమంది పవన్ అభిమానులు నిన్న రాత్రి ఆర్జీవీ ఇంటి మీదకు దాడికి దిగిన విషయం తెలిసిందే..! అంతేకాకుండా పవన్ అభిమానులు రాంగోపాల్ వర్మ మీద ఒక సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. “పరాన్న జీవి” అనే […]