Telugu News » Tag » Serilingampally
హోరా హోరీగా సాగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పక్రియ ముగిసింది. ఒక్క ఓల్డ్ మలక్ పేట డివిజన్ మినహా మొత్తం అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడ బ్యాలెట్ పత్రాల్లో ప్రిట్టింగ్ మిస్టేక్ ఉండటం వల్ల ఎన్నికను రద్దు చేసి ఎల్లుండి నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక గ్రేటర్ ఎన్నికల సమయంలో అందరి దృష్టి కూడా శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పై ఉంది. ఇక్కడ పైకి చూడ ఎంతగా అభివృద్ది ఉంటుందో అంతకు రెట్టించిన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. […]