Telugu News » Tag » Senior Director Sagar
Senior Director Sagar : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాను. ఇటీవలే సీనియర్ హీరోయిన్ జమున అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషయం మరవక ముందే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సాగర్ అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలోని ఆయన నివాసంలో కన్నుమూసినట్లు సమాచారం అందుతోంది. 1952 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నిడమర్రు గ్రామంలో సాగర్ జన్మించారు. సాగర్ పూర్తి పేరు విద్యాసాగర్. అమ్మ దొంగ సినిమాతో టాలీవుడ్ […]