Jagga Reddy : కొందరు రాజకీయ నాయకులు ఓ గెటప్‌కి ఫిక్స్ అయిపోతారు.! ఆ గెటప్‌కి బ్రాండ్ అంబాసిడర్లయిపోతుంటారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా అంతే. జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి అనగానే, ఆయన గెటప్ గుర్తుకొస్తుంటుంది చాలామందికి. బాగా పెరిగిపోయిన జుట్టు, సాధువుని తలపించే గడ్డం. ఆయన ప్రత్యేకతలు. ‘వీధి రౌడీ’ అని కూడా కొందరు విమర్శిస్తుంటారనుకోండి.. అది […]