Telugu News » Tag » secunderabad rail nilayam
కరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో సుమారు 40 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీనితో రెండు రోజుల పాటు ఆ కార్యాలయాన్ని మూసివేసి అధికారులు పూర్తిగా శానిటైజ్ చేశారు. అయితే రైల్ నిలయం కార్యాలయం ఏడు అంతస్తులు ఉంటుంది. ఇక ఈ కార్యాలయంలో సుమారు 1800 మంది వరకూ ఉద్యోగులు పని చేస్తుంటారు. ఈ […]