Telugu News » Tag » Secretariat
Minister Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికైతే అమరావతి మాత్రమే రాజధాని. వైసీపీ చెబుతున్నట్లు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్న కోణంలో చూసినా, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు, అక్కడి నుంచే పరిపాలన కూడా సాగిస్తున్నారు. శాసనసభ, హైకోర్టు, సెక్రెటేరియట్.. అన్నీ అమరావతిలోనే వున్నాయి. అమరావతి కాకుండా ప్రస్తుతం రాష్ట్రానికి ఇంకో రాజధాని వుందని ఎలా చెప్పగలం.? కానీ, మంత్రి బొత్స […]
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్యన మూడవ వ్యక్త్యికి చోటు ఉండకూడదని భావించిన జగన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున యువతను వాలంటీర్లుగా నియమించుకుని పనిచేయిస్తున్నారు. ప్రభుత్వం నుండి అందే ఏ సంక్షేమ పథకమైనా, ఏ లబ్ది అయినా వాలంటీర్ల ద్వారానే అందుతోంది. మునుపటిలా పింఛన్, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే […]